Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన మత్తు

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన మత్తు

  • July 15, 2017 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన మత్తు

బాలీవుడ్ చూసి టాలీవుడ్ అనేక విషయాలు నేర్చుకుంది. అందులో డ్రగ్స్ కూడా చేరిందని ఇప్పుడే తెలిసింది. హిందీ చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్‌ మార్కెట్‌కు మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. కేవలం వినియోగమే కాదు విక్రయంలోనూ ముందుటున్నారని సమాచారం. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. అప్పటి హీరోయిన్స్ పర్వీన్‌బాబీ, ప్రతిమా బేడీలు ఈ విషయాన్ని బహిరంగంగానే  అంగీకరించారు. సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో ఇరుక్కొని వార్తల్లో నిలిచారు. అలాగే బాలీవుడ్‌ హీరో ఫర్దీన్‌ఖాన్‌ కొకైన్‌ తో 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు. అక్కడ పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. అక్కడ దందా కష్టమైందని డ్రగ్ విక్రయదారులు టాలీవుడ్ మీదకు వచ్చారు.

ఇక టాలీవుడ్ లో తొలిసారి 2010 ఏప్రిల్‌లో డ్రగ్ వాడకం వెలుగు చూసింది. ఎఫిడ్రిన్‌ స్మగ్లింగ్‌ కేసులో సినీ నిర్మాత వెంకటేశ్వరరావు మాదాపూర్‌ పోలీసులకు చిక్కారు. సినీ నటుడు రవితేజ సోదరులైన రఘు, భరత్‌లు మాదకద్రవ్యాల కేసులో చిక్కినప్పుడు ఓసారి ఇలానే కలకలం రేగింది. అప్పట్లో వీరికి కొకైన్‌ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా వాసి క్లెమంట్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా డ్రగ్స్‌ వినియోగిస్తున్న సెలబ్రెటీలపై పోలీసులకు ఓ అవగాహన వచ్చింది. తాజాగా ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన ముఠాలో కీలకంగా ఉన్న కెల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా పలువురు సినీ తారలకు నోటీసులు జారీ చేశారు. అయితే కేవలం నిందితుల ఫోన్, కాల్‌ డిటేల్స్‌లో ఉన్న నెంబర్ల ఆధారంగా అనుమానితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Subbaraju
  • #charmee
  • #Director Puri Jagannadh
  • #Ravi teja
  • #Tanish

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

25 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

1 hour ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

44 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

1 hour ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version