Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ ఆ విషయంలో రైటే.. కానీ..?

Prabhas: ప్రభాస్ ఆ విషయంలో రైటే.. కానీ..?

  • June 28, 2021 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఆ విషయంలో రైటే.. కానీ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్ తన సినిమాకు హిట్ టాక్ వస్తే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడనటంలో సందేహం అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా వెలుగు వెలుగుతున్నారు.

మన దేశంలోని పాపులర్ హీరోలలో ఒకరైన ప్రభాస్ తన మంచితనం వల్ల కొన్ని పొరపాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ బాహుబలి సిరీస్ తో భారీస్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న తరువాత కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ప్రభాస్ ద్వారా ప్రమోషన్ చేయించుకుంటున్నారు. జాంబీరెడ్డి, యువరత్న, జాతిరత్నాలు, గుడ్ లక్ సఖీ, మత్తువదలరా, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, మోసగాళ్లు, తెల్లారితే గురువారం, ఏక్ మినీ కథ సినిమాలకు ప్రభాస్ ప్రమోషన్స్ చేశారు.

ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు సైతం ప్రభాస్ తన మంచితనంతో తనవంతు సహాయం అందించారు. అయితే ప్రభాస్ ప్రమోషన్స్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ప్రభాస్ సినిమాలకు చేస్తున్న ఫ్రీ ప్రమోషన్స్ వల్ల అతని బ్రాండ్ వాల్యూకు ఇబ్బంది వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వాలనే ప్రభాస్ నిర్ణయం రైటే అయినా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తే ప్రభాస్ ఎండార్స్ మెంట్ వాల్యూ తగ్గుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

trending news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

26 mins ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

51 mins ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

2 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

5 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

6 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version