Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Actress: ఆఖరికి అక్కడ కూడా ఆ పాటకు డ్యాన్స్ వేసిన హీరోయిన్!

Actress: ఆఖరికి అక్కడ కూడా ఆ పాటకు డ్యాన్స్ వేసిన హీరోయిన్!

  • June 10, 2023 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఆఖరికి అక్కడ కూడా ఆ పాటకు డ్యాన్స్ వేసిన  హీరోయిన్!

పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే పాట మార్మోగిపోతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విడుదల అయి నేటికి సంవత్సరం అవుతున్నా కూడా ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు.అంతేకాకుండా ఈ పాటలో సమంత స్టెప్పులను కూడా ఇరగదీసింది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను రీ క్రియేట్ చేశారు. పుష్ప సినిమాకు అంత క్రేజ్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, అందులో మొదటిది మాత్రం ఈ పాటే అని చెప్పచ్చు.అంతేకాకుండా ఈ పాటను పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ కూడా మొదటి పాట తోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సమంత ఆ పాటకు స్టెప్పులను ఇరగదీస్తూ, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతవరకు బానే ఉన్నా సమంత ఈ పాట మూలంగా స్టార్ హీరోయిన్ నుంచి ఐటెం గర్ల్ అనే ముద్ర పడిపోయింది.

ఎక్కడకు వెళ్లినా ఎంతమందిలో ఉన్నా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ (Actress) ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా సమంత నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ విరామ సమయంలో పబ్ వెళ్తే అక్కడక కూడా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ కేకలు వేశారు. దీంతో సమంత అందరిలో ఓ ఐటెం గర్ల్ లాగా డ్యాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు స్టార్ హీరోయిన్ నుంచి ఐటెం గర్ల్ అయిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

7 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

7 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

8 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

9 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

9 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

6 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

10 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

11 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

11 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version