Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన వైష్ణ‌వి చైత‌న్య!

Vaishnavi Chaitanya: డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన వైష్ణ‌వి చైత‌న్య!

  • August 2, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన వైష్ణ‌వి చైత‌న్య!

బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మడి పేరు మారుమోగిపోతుంది. గతంలో వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీసుల్లో నటించి యూట్యూబర్ గా పేర్గాంచింది. మొదటి సినిమాతోనే తెలుగు హీరోయిన్ల స‌త్తా ఏంటో ఇండస్ట్రీకి రుచి చూపించింది. స్టార్ సెలబ్రిటీలు సైతం వైష్ణవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మడికి వరుసగా ఆఫ‌ర్లు వస్తున్నాయి. తాజాగా వైష్ణ‌వి చైత‌న్య ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

రెండో సినిమానే ఓ స్టార్ హీరోతో చేయ‌బోతోందట. ఇంత‌కీ ఆ స్టార్ హీరో మరెవరో కాదట.. యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్పంద అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటే పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గతంలో వారి కాంబోలో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్ ఇది. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ మొదలైంది. విశేషమేమిటంలే ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా రామ్ ను ఢీకొట్టబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ గా వైష్ణవిని సెలక్ట్ చేశారట. బేబీలో వైష్ణ‌వి న‌ట‌న చూసి పూరి ఆశ్చర్యపోయి ఆమెను ఎంపిక చేశారని టాక్. అందుకే ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బేబీ సినిమాలో తన నటన చూసిన రామ్ వైష్ణ‌వికి రామ్ పెద్ద ఫ్లెవ‌ర్ బొకేను పంపిన విషయం తెలిసిందే. బొకే బేబీ హిట్ కొట్టినందుకే కాదు.. డ‌బుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా (Vaishnavi Chaitanya) ఎంపిక అయినందుకు కూడా అంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Vaishnavi Chaitanya

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

19 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

20 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

20 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

5 seconds ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

51 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

1 hour ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

2 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version