Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » MS Narayana: ఆ మెగా హీరో వల్లే యం.ఎస్ నారాయణ తాగుబోతు అయ్యాడు! బయటపడ్డ షాకింగ్ నిజం.!

MS Narayana: ఆ మెగా హీరో వల్లే యం.ఎస్ నారాయణ తాగుబోతు అయ్యాడు! బయటపడ్డ షాకింగ్ నిజం.!

  • May 17, 2023 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MS Narayana: ఆ మెగా హీరో వల్లే యం.ఎస్ నారాయణ తాగుబోతు అయ్యాడు! బయటపడ్డ షాకింగ్ నిజం.!

ముఖకవలికలతోనే హాస్యాన్ని పండించగల మహానటులు ఎంతో మంది ఉన్నారు. మనం ఉంటున్న జనరేషన్ లో కామెడీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు బ్రహ్మానందం మరియు యం.ఎస్ నారాయణ. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఏం ఎస్ నారాయణ మన అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. 2015 వ సంవత్సరం లో ఆయన కన్ను మూసారు. మోహన్ బాబు హీరో గా నటించిన ‘పెదరాయుడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన MS నారాయణ, 23 సంవత్సరాలలో దాదాపుగా 750 చిత్రాలలో నటించాడు.

ఆయన చనిపోయే ముందు వరకు కూడా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గానే కొనసాగాడు.ఏడాదికి ఆయన 30 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఆయన చనిపోయిన సంవత్సరం లో కూడా ఆయన నటించిన 11 సినిమాలు విడుదల అయ్యాయి.ఇది ఇలా ఉండగా MS నారాయణ ఎక్కువగా తాగుపోతూ క్యారెక్టర్స్ తో పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఇదే అంశం గురించి అడగగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘అప్పట్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం లో నాగబాబు హీరో గా రుక్మిణీ అనే చిత్రం వచ్చింది.

ఇందులో నేను నాగబాబు అసిస్టెంట్ గా తాగుబోతు లాగ కనిపిస్తాను. నేను అప్పటి వరకు తాగుబోతు పాత్రలు చెయ్యలేదు, నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్ర ని అలవోకగా చేసేందుకు నాగబాబు ఎంతో సపోర్టు ఇచ్చాడు.ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్నాను. నేను తాగినప్పుడు మాట్లాడే యాస ప్రేక్షకుల చేత నవ్వు రప్పించేది, అందుకే డైరెక్టర్స్ ఎక్కువగా నాకు ఆ పాత్రలు రాసారు’ అంటూ చెప్పుకొచ్చాడు MS నారాయణ.

ఆయన కేవలం కమెడియన్ (MS Narayana) మాత్రమే కాదు, ఒక గొప్ప రచయితా మరియు దర్శకుడు కూడా, అలాంటి లెజెండ్ ఈరోజు మన మధ్య లేకపోవడం తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor MS Narayana
  • #Comedian MS Narayana
  • #MS Narayana
  • #narayana

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

17 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version