Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Leo Movie: లియో సినిమాను ఆ హీరో వదులుకోవడానికి కారణం ఇదేనా..!

Leo Movie: లియో సినిమాను ఆ హీరో వదులుకోవడానికి కారణం ఇదేనా..!

  • September 20, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Leo Movie: లియో సినిమాను ఆ హీరో వదులుకోవడానికి కారణం ఇదేనా..!

తమిళనాడు లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రస్తుతం నెంబర్ 1 స్థానం లో ఉన్న హీరో ఎవరు అని అడిగితే ఎవరైనా టక్కుమని చెప్పే పేరు ఇలయథలపతి విజయ్. ఇతను చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా కూడా కలెక్షన్స్ విషయం లో నిర్మాతకు లాభాలను రప్పించడం విజయ్ స్పెషాలిటీ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వారసుడు’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.

కానీ ఫుల్ రన్ లో ఆ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్. ఇలా రీసెంట్ గా విడుదలైన విజయ్ సినిమాలన్నిటికీ టాక్ సరిగా రాలేదు, కానీ కలెక్షన్స్ మాత్రం అదుర్స్. ఈ రేంజ్ పీక్ ఫామ్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో ‘లియో’ అనే చిత్రం చేసాడు.

ఈ సినిమా (Leo Movie) షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల దసరా కానుకగా విడుదలకు సిద్ధం గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతం లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో విజయ్ ‘మాస్టర్’ అనే సూపర్ హిట్ చిత్రం చేసాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కమల్ హాసన్ తో ‘విక్రమ్’ చిత్రం తీసి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామి సృష్టించాడో మన అందరికీ తెలిసిందే.

అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ లాంటి స్టార్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఈ సినిమాని తొలుత విజయ్ తో కాకుండ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తియ్యాలని అనుకున్నాడట. హైదరాబాద్ కి వచ్చి కథ వినిపించాడు , ఆయనకీ బాగా నచ్చింది కానీ , ఎందుకో తనకి సెట్ అవ్వడమేమో అని చెప్పాడు. లోకేష్ మీకు సరిగ్గా సరిపోతుంది అని ఎంత చెప్పినా మహేష్ ఒప్పుకోలేదు. ఇక చివరికి విజయ్ తో ఈ సినిమాని చెయ్యాల్సి వచ్చింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Leo
  • #Mahesh Babu
  • #Vijay

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

7 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version