Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » వంటల వీడియోలు చేస్తుకుంటున్న పవన్ హీరోయిన్

వంటల వీడియోలు చేస్తుకుంటున్న పవన్ హీరోయిన్

  • May 20, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వంటల వీడియోలు చేస్తుకుంటున్న పవన్ హీరోయిన్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న శృతి హాసన్ ప్రేమ వ్యవహారంలో పడి కెరీర్ నిర్లక్ష్యం చేసింది. వరుస అవకాశాలు వస్తున్న దశలో విదేశీయుడు మైఖేల్ తో ప్రేమాయణం నడిపింది. అతని కోసం లండన్ వెళ్లిపోయిన శృతి హాసన్ వచ్చిన ఆఫర్స్ కూడా వదులుకుంది. కెరీర్ పోయినా ప్రేమైనా నిలిచిందా అంటే.. అది జరగలేదు. వీరి మధ్య ఏమైందో తెలియదు బ్రేక్ అప్ చెప్పుకున్నారు. విడిపోయిన తరువాత శృతి కొన్నాళ్ళు లండన్ లో ఉండి లైవ్ మ్యూజిక్ కచేరీలు చేసింది.

ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. కాగా ఈ అమ్మడుకి మామిడి కాయ పప్పు అంటే మహా ఇష్టం అట. మొదటిసారి హైదరాబాద్ లో ఈ మామిడి కాయ పప్పు రుచి చూసిన శృతి అప్పటి నుండి ఈ డిష్ పై మనసు పారేసుకుందట. అలాగే ఈ మామిడి కాయ పప్పు చేయడం చాల ఈజీ అంటున్న శృతి, ఆమె స్వయంగా మామిడి కాయ పప్పు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే రుచి కరంగా ఎలా వండాలో వంటి టిప్స్ కూడా చెవుతుంది.

Tollywood star heroine cooking Mango Pappu1

లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే ఉంటున్న ఈ అమ్మడు ఖాళీగా ఉండలేక ఇలాంటి వంటలు చేసి.. ఆ తాలూకు వీడియోలు పోస్ట్ చేస్తుంది. తెలుగులో శృతి హీరో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. దర్శకుడు గోపి చంద్ మలినేని తెరక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది.

View this post on Instagram

The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango 🙂 yummy 😋

A post shared by @ shrutzhaasan on May 19, 2020 at 2:28am PDT

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruthi Haasan
  • #Krack
  • #Shruthi
  • #Shruthi Haasan

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

5 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

9 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

5 hours ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

7 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version