Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లో బడా బాబుల బండారం బయట పడుతుంది!

టాలీవుడ్ లో బడా బాబుల బండారం బయట పడుతుంది!

  • July 14, 2017 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో బడా బాబుల బండారం బయట పడుతుంది!

ఇప్పటివరకూ గొప్ప వాళ్ళుగా చాలామణీ అయిన వల్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటి అంటే….ఈ మధ్య పట్టుబడ్డ డ్రగ్స్ మ్యాటర్ లో పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నా వార్త హల్‌చల్ చేస్తున్న నేపధ్యంలో మన పోలీసు వాళ్ళు మొత్తానికి ఆ పెద్ద వాళ్ళ డాటా ను కలెక్ట్ చేశారు…తిగ‌లాడితే డొంక క‌దిలి న‌ట్టు ఇప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతూ బడా బాబుల గుడ్‌నెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి…. అయితే ఈ మ్యాటర్ లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవడంతో…ఎవ‌రా ప్ర‌ముఖులు? ఏంటి ఆ పేర్లు అన్న న్యూస్ కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు…ఇక మరో పక్క ఎన్ఫోర్స్ మెంట్ విభాగం  ప్ర‌ముఖులు ఎవ‌ర‌న్న‌ది తేల్చేసింది. వివరాల్లోకి వెళితే…డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా విశ్లేషణలో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. గడచిన ఏడాది కాలంగా కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ అందుకుంటున్న వారి వివరాలను ప‌క్కా ఆధారాలతో బ‌య‌ట‌పెట్టింది.

ఇప్ప‌టివరకు అధికారులు ఎవరి పేరు ప్రకటించకున్నా.. పలువురిపై జోరుగా ప్రచారం సాగు తోంది. వారిలో ఇద్దరు బడా దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఇటీవలే విడుదలైన ఓ సినిమాలోని ప్రముఖ నటుడి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు గతంలో అగ్రశ్రేణి కథానాయికగా పేరొందిన ఓ హీరోయిన్‌తోపాటు ఐటం సాంగ్‌లో నర్తించే ఓ నటి, ఇద్దరు వర్ధమాన హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టి్టస్టుగా నిలదొక్కుకున్న ఓ నటుడు, సినిమా నేపథ్య గాయని భర్త, ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చాలా మంది, ఇలా అందరికీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి…మరి ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఎంతమంది విచారణకు హాజరు అవుతారో…ఎంతమంది తెరవెనుకే ఉంది కధ నడిపిస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Subbaraju
  • #charmee
  • #Director Puri Jagannadh
  • #Ravi teja
  • #Tanish

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 min ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

9 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

3 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

4 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

5 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version