Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » హైపర్ యాక్టివ్ పాత్రల్లో మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

హైపర్ యాక్టివ్ పాత్రల్లో మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

  • February 10, 2017 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైపర్ యాక్టివ్ పాత్రల్లో మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

హీరో అంటే .. సమస్యలపై స్పందించాలి. పరిష్కారానికి పోరాడాలి. అడ్డు తగిలిన వారిని చిత్తు చేయాలి. అందుకే కథానాయకులకు కొత్త కోపం.. మరికొంత దూకుడు ఉంటుంది. అటువంటి వ్యక్తికి చిరాకు తెప్పిస్తే రచ్చ వేరేలా ఉంటుంది. సినిమాలో హైపర్ యాక్టివ్ గా ఉండే పాత్రలు చేసిన మన స్టార్ హీరోస్ పై ఫోకస్…

లెజెండ్ Legend Movieమాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ తప్పనిసరి. అదిరిపోయే డైలాగులు సర్వ సాధారణం. అయితే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాలో బాలయ్య నటన పీక్స్ లో ఉంటుంది.

ఇంద్ర Indra Movieఅన్నిరకాల కథలను ఎంచుకుంటూ.. ఆ పాత్రలో ఒగిగిపోయి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్రకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో అంతకముందు ఏ సినిమాలో చిరు కనిపించనంత హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పెళ్లి మండపంలో జరిగే యాక్షన్ సీన్ లో మెగాస్టార్ పరిధులను దాటి నటించారు.

కొమురం పులి Komaram puliకాలేజీ కుర్రోడి పాత్రల్లో నటిస్తూ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరావేశంతో నటించిన సినిమా కొమురం పులి. ఇందులో పవన్ నటన చూస్తుంటే నిజంగానే పాత్రలో లీనైపోయినట్లు కనిపిస్తారు. ఆ డైలాగులు కూడా అలాగే ఉంటాయి.

పోలీస్ స్టోరీ Police Storyఆవేశపూరిత పాత్రలు చేస్తూ.. గంభీరమైన గొంతుతో గడగడలాడించే సాయి కుమార్ పోలీస్ స్టోరీ చిత్రంలో కంట్రోల్ చేయలేని పోలీస్ పాత్రలో హైపర్ యాక్టివ్ గా కనిపించారు. ఆయన కెరీర్ నే ఈ చిత్రం మలుపుతిప్పింది.

దూకుడు Dookudu“ఈ దూకుడు లేకపోతే పోలీస్ మ్యాన్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా ఉండదు” ..దూకుడు చిత్రంలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే క్యారక్టర్రైజేషన్ ఉంటుంది. ఇందులో ప్రిన్స్ కరుడుగట్టిన మాఫియా డాన్ తోనైనా, ప్రియురాలితో అయిన హైపర్ యాక్టివ్ గా ఉంటారు.

నరసింహుడు Narasimhudu Movieయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది చిత్రంలోనే యాక్టివ్ గా కనిపించి అదరగొట్టారు. కంట్రోల్ చేసుకోలేని ఆవేశంలో నటించిన సినిమాల్లో నరసింహుడు తొలి స్థానంలో నిలిచింది. ఇందులో విశ్రాంతి వరకు ఎంత కూల్ గా ఉంటారో .. విశ్రాంతి తర్వాత ఎన్నోరెట్లు హైపర్ యాక్టివ్ గా ఎన్టీఆర్ కనిపించారు.

రాఘవేంద్ర Raghavendraరెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో హైపర్ యాక్టివ్ గా ఉండే పాత్రను రాఘవేంద్ర సినిమాలో చేశారు. ఎక్కువ యాక్షన్ సీన్స్ లో కంట్రోల్ చేసుకోలేని కోపంతో విలన్స్ ని తరితమిరి కొడుతాడు. దీనిపై ఒక పాటు కూడా ఉంటుంది.

రక్షకుడు Rakshakuduటాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున అన్ని రకాల కథల్లో నటించారు. అయితే రక్షకుడు చిత్రంలో ఆయన చేసిన క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వారిని కొట్టే పాత్రలో నాగ్ కనిపించారు.

దరువు Daruvuమాస్ మహారాజ రవితేజ చాలా యాక్టివ్ గా ఉంటారు. అటువంటి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతుంటారు. దరువులో ఆయన పోషించిన క్యారక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు హైపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించింది.

రేయ్ Reyమెగా హీరో సాయి ధరమ్ తేజ్ హైపర్ యాక్టివ్ పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రేయ్ మూవీలో తేజు రెచ్చిపోయి నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daruvu Movie
  • #Dookudu Movie
  • #Indra Movie
  • #komaram puli movie
  • #Legend Movie

Also Read

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

related news

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

trending news

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

17 mins ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

11 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

13 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

13 hours ago

latest news

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

16 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

16 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

20 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version