Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నెట్టింట్లో వైరలవుతున్న టాలీవుడ్ హీరోయిన్ల చిన్నప్పటి ఫోటో..!

నెట్టింట్లో వైరలవుతున్న టాలీవుడ్ హీరోయిన్ల చిన్నప్పటి ఫోటో..!

  • April 6, 2021 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట్లో వైరలవుతున్న టాలీవుడ్ హీరోయిన్ల చిన్నప్పటి ఫోటో..!

2020లో ఏర్పడిన లాక్ డౌన్ టైం నుండీ సినీ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి.ఇదే విధంగా తాజాగా ఇద్దరు హీరోయిన్స్‌కి సంబంధించిన త్రో-బ్యాక్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్లు ఎవరు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకరు రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యారు.

మరొకరు అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎస్.. వాళ్ళే కీర్తి సురేష్ మరియు కళ్యాణి ప్రియదర్శిన్..! వీళ్ళిద్దరి చిన్నప్పటి ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది. కీర్తి సురేష్.. ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కళ్యాణి ప్రియదర్శిన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె ఈ ఫోటోని షేర్ చేసింది.వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఫోటోలో ఎవరు కీర్తి.? ఎవరు కళ్యాణి ప్రియదర్శన్? అన్నది మాత్రం మీరే కనిపెట్టండి. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కీర్తి సురేష్ ఆల్రెడీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కళ్యాణి మాత్రం ఇంకా ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. ముందు ముందు ఏమైనా ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందేమో చూడాలి..!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kalyani Priyadarshan
  • #actress Keerthy Suresh
  • #Kalyani Priyadarshan
  • #keerthy suresh

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

related news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

44 mins ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

12 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

12 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

16 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

16 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

15 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

16 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

17 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version