Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పాత కష్టం.. ఎప్పుడు తీరుతుందో?

Tollywood: టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పాత కష్టం.. ఎప్పుడు తీరుతుందో?

  • April 3, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పాత కష్టం.. ఎప్పుడు తీరుతుందో?

డేట్స్‌ సమస్య… టాలీవుడ్‌లో ఈ మాట అందరికీ సుపరిచితమే. ఎక్కువగా స్టార్‌ హీరోల సినిమాలకు పండగల సమయంలో ఇలాంటి మాట వింటూ ఉంటాం. అయితే కుర్ర హీరోలు కూడా ఈ సమస్య పడుతూ ఉంటారు. అలా ఇద్దరు యువ హీరోలు తేదీలతో తకరారు పడుతున్నారు. ఆ సినిమాల మీద నమ్మకం లేదా అంటే.. కొంచెం కష్టంగానే ఉంది అని చెప్పొచ్చు. వాళ్లే కార్తికేయ, బెల్లంకొండ గణేష్‌. వీరి సినిమాలు చాలా రోజుల నుండి వస్తాయి వస్తాయి అంటున్నారు కానీ రావడం లేదు.

ప్రస్తుత సినిమా (Tollywood) మార్కెట్‌లో చిన్న హీరోలకు రిలీజ్‌ అనేది ఇబ్బందిగానే ఉంటోంది. అంతా ఓకే అనుకున్నా.. ఇంకెవరో ఓవర్‌ టేక్‌ చేసి సినిమా రిలీజ్‌ చేసుకుంటారు. లేకపోతే అప్పటికే వచ్చిన సినిమా బాగా ఆడుతోందని ఈ సినిమాను పక్కనుండమంటున్నారు. సరైన డేట్ దొరక్క… నానా ఇబ్బందులు పడి ఏదైనా డేట్‌ ఫిక్స్ చేసుకుంటే హఠాత్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం. అలా వెనక్కి వెళ్లి ఇప్పుడు కొత్త డేట్‌ కోసం చూస్తున్నవాళ్లే వాళ్లు.

‘ఆర్‌ఎక్స్ 100’తో అరంగేట్రంలోనే మాస్‌ హీరో అనిపించుకున్న కార్తికేయ ఆ తర్వాత విలన్‌గానూ చేసి మెప్పించాడు. ఇప్పుడు ‘బెదురులంక’ అంటూ ఫస్ట్ కాపీ పట్టుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ప్రచార చిత్రాలు, రియాలిటీ షో విజిట్‌లు కూడా అయిపోయాయి. కానీ సినిమా మాత్రం విడుదల కావడం లేదు. ఇప్పుడు ఏప్రిల్‌లో డేట్‌ను అనుకున్నారు. కానీ ఆ సందడేమీ కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను మార్చి 21న అనుకున్నారు.

కానీ విశ్వక్‌సేన్‌ ‘దాస్ కా ధమ్కీ’ ఉండటం వల్ల డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ సరైన స్లాట్స్‌ లేవు అని చెప్పొచ్చు. దీంతో మేలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని టాక్‌. ఇక బెల్లంకొండ గణేష్ రెండో సినిమా (నేను స్టూడెంట్‌ని సర్‌’కి కూడా ఇదే తరహా సమస్య. మార్చి 10నే ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆపేశారు. ఇప్పుడు ఏప్రిల్ 21 అనుకుంటున్నారు కానీ మళ్లీ డౌట్‌ అంటున్నారు. ఆ డేట్‌కి ఉన్న పోటీనే దీనికి కారణం అని టాక్‌.

పోనీ వచ్చే నెలలో చూద్దాం అంటే 18 ఖాళీగా ఉందనుకున్నారు. కానీ ఆ రోజు శ్రీవిష్ణు, సంతోష్ శోభన్ తమ సినిమాలతో వచ్చేస్తున్నారట. ఇవి కూడా ఎప్పుడో పూర్తయిన సినిమాలే. నిజానికి వీరికి కూడా డేట్‌ ఇష్యూస్‌ ఉన్నాయి. ఇలా టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు తేదీలతో తంటాలు పడుతున్నారు అని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vishwak Sen
  • #Karthikeya
  • #Shoban Babu
  • #sri vishnu
  • #Vishwak Sen

Also Read

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

related news

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

trending news

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

26 mins ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

1 hour ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

3 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

7 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

48 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

60 mins ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version