Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » ‘దసరా’ టు ‘అఖిల్’ తెలంగాణ ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాల లిస్ట్!

‘దసరా’ టు ‘అఖిల్’ తెలంగాణ ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాల లిస్ట్!

  • April 2, 2023 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దసరా’ టు ‘అఖిల్’ తెలంగాణ ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాల లిస్ట్!

స్టార్ హీరోలే కాదు ‘టైర్ 2’ హీరోలు.. అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలను మనం చాలా సార్లు చూశాం. వీళ్ళ సినిమాలు కూడా మొదటి రోజు నాడు అసాధారణమైన కలెక్షన్స్ సాధిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్లతో.. అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చెయ్యకపోయినా .. మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వస్తుండటం అంటే చిన్న విషయం ఏమీ కాదు. వీళ్ళ సినిమాలకు ఉండే డిమాండ్ కూడా అలాంటిది. ఒకవేళ సినిమాకి భారీ హైప్ ఏర్పడిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన నాని ‘దసరా’ సినిమాకి అలాంటి అద్భుతమే జరిగింది.

ఒకవేళ స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తే .. వీళ్ళ సినిమాలు ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసి సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది వీళ్ళే. నాని , విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, నితిన్,.. అబ్బో ఈ లిస్ట్ కొంచెం పెద్దదే. మరి మొదటిరోజు అదీ తెలంగాణాలో(నైజాం) ఏరియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ‘టైర్ 2’ హీరోల సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దసరా :

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాం ఏరియాలో రూ.6.75 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

2) లైగర్ :

liger p

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.4.22 కోట్ల షేర్ ను రాబట్టింది.

3) ఇస్మార్ట్ శంకర్ :

Puri Jagannadh, Energetic Star Ram, Ismart Shankar Movie, Hero Ram

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.3.23 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) ఎం.సి.ఎ :

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.3.10 కోట్ల షేర్ ను రాబట్టింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడం మరియు డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

5) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.3.08 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) లవ్ స్టోరీ :

నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.3.06 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) డియర్ కామ్రేడ్ :

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టింది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. ‘గీత గోవిందం’ పెయిర్ కావడం అందులోనూ ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

8) శైలజారెడ్డి అల్లుడు :

నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.2.50 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) అఖిల్ :

అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.2.31 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) క్రాక్ :

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో రూ.2.28 కోట్ల షేర్ ను రాబట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Dasara
  • #Dear Comrade
  • #Ismart Shankar
  • #Krack

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

12 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

16 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

18 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

15 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

16 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

19 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

20 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version