Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » యధార్ధ గాధలే…సినిమాలైతే!

యధార్ధ గాధలే…సినిమాలైతే!

  • August 5, 2016 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యధార్ధ గాధలే…సినిమాలైతే!

సినిమా అంటే..ఎంటర్‌టైన్‌మెంట్..సినిమా అంటే…ఆహ్లాదమ్…సినిమా అంటే టైమ్ పాస్…సినిమా అంటే రిలాక్స్ కోసం చూసేది…నిజమే సగటు ప్రేక్షకుడి ఆలోచనకు తగ్గట్టే సినిమాలు తెరకెక్కుతున్నాయి….అందులో కొన్ని కుటుంబ కధలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే…మరికొన్ని హాస్యరస ప్రధానమైన చిత్రాలుగా తెరకెక్కి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయి. ఇక మరికొన్ని యాక్షన్ తో నాలాలు తెగిపోయే సస్పెన్స్ తో సాగేవి. అయితే ఇవన్నీ కల్పించిన కధలు, దర్శకుల ఆలోచనల్లో నుంచి పుట్టిన కధలు…ఇదిలా ఉంటే ఇదే సినిమాను యధార్ధ గాధల ఆధారంగా తెరకెక్కిస్తే?? కొన్ని జీవితాల సారాంశాన్ని తెరపై ఆవిష్కరిస్తే…భలే ఉంటుంది కదా….మరి ఇంకేంటి ఆలస్యం యధార్ధ గాధలే సినిమాలుగా తెరకెక్కిన కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

గాంధీ (1982)Gandhi Movieమన జాతిపిత “గాంధీ”జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రిచర్డ్ అటన్ బోరోగ్ తెరకెక్కించారు. 1983లో ఈ సినిమాకు దాదాపుగా 8ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి.

బార్డర్ (1997)Border, Hindi Movie1971లో జరిగిన భారత్- పాకిస్తాన్ యుద్ద నేపధ్యమే ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ చిత్రానికి జేపీ. దత్తా దర్శకత్వం వహించాడు. దాదాపుగా 120మంది భారత సైన్యం పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కుంది అన్న నేపధ్యమే ఈ సినిమా. ఈ సినిమా రెండు జాతీయ అవార్డ్స్ మాత్రమే కాకుండా నాలుగు ఫిల్మ్ ఫేర్స్ ను సైతం సొంతం చేసుకుంది.

ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002)The Legend of Bhagat Singhతెల్లవారికి ఎదురొడ్డి మనకు స్వతంత్ర్యాన్ని అందించిన ఎందరో మహానుబావుల్లో భగత్ సింగ్ ఒకరు. ఆయన జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ చిత్రం రెండు జాతీయ స్థాయి అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.

బోస్ – ద ఫర్గాటన్ హీరో (2004)Bose - The Forgotten Hero movieసచిన ఖేడేకర్ ప్రధాన పాత్రలో, సుబాష్ చంద్ర బోస్ జీవిత గాధను తెరకెక్కించాడు దర్శకుడు శ్యాం బెనెగల్. ఈ సినిమాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ లో ఒక జాతీయ పురస్కారం దక్కడం విశేషం.

గురు (2007)Guru Movieప్రఖ్యాత బిజినెస్ మ్యాన్ ధీరు భాయ్ అంబానీ జీవిత కధ ఆధారంగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

డర్టీ పిక్చర్ (2011)The Dirty Pictureఐటమ్ భామగా పేరు తెచ్చుకున్న బ్యూటీ సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమాలో సిల్క్ పాత్రను విద్యాబాలన్ చెయ్యగా, సినిమాను మిలాన్ లుత్రియ అనే దర్శకుడు తెరకెక్కించాడు.

బాగ్ మిల్కా బాగ్ (2013)Bhaag Milkha Bhaagమిల్కా సింగ్ అనే జాతీయ స్థాయి ఒలింపిక్ రన్నర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. మిల్కా పాత్రను ఫర్హాన్ అఖ్తర్ పోషించగా, రాకెయ్ష్ ఒంప్రకాష్ మెహ్రా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డ్స్ తో పాటు మరికొన్ని పురస్కారాలు దక్కాయి.

పాన్ సింగ్ తోమార్ (2013)Paan Singh Tomarభారత జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ సంపాదించిన ఒక వ్యక్తిని బలవంతంగా బంధిపోటుగా మార్చే కధ ఇది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. ఈ సినిమా అనేక అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.

ద అటాక్స్ ఆఫ్ 26/11 (2013)The Attacks of 26/11నవంబర్ 26న జరిగిన ముంబై మారణహోమం ఆధారంగా, కసబ్ అనే ఉగ్రవాది ని టార్గెట్ గా చేసుకుని ఈ సంఘటనని తెరపైన ఆవిష్కరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది.

మేరీ కాం (2014)Mary Kom Movieఅయిదు సార్లు ప్రపంచ స్థాయి బాక్సింగ్ పోటీల్లో గెలిచిన ఒక మహిళా బాక్సర్ కధ ఆధారంగా తెరకెక్కిన సినిమా…ఈ సినిమాలో ఆ పాత్రను ప్రియాంక చోప్రా చేయగా….ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక సంజయ్ లీలా బన్సాలి సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా న్యాషనల్ అవార్డ్ ను సైతం దక్కించుకోవడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaag Milkha Bhaag
  • #Border
  • #Bose - The Forgotten Hero movie
  • #Gandhi Movie
  • #Guru Movie

Also Read

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

related news

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

trending news

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

3 hours ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

4 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

4 hours ago

latest news

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

4 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

4 hours ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

4 hours ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

4 hours ago
దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version