ఆయన పాటలు… వెన్నెలంత చల్లగా ఉంటాయ్‌

  • January 5, 2021 / 07:39 PM IST

వెస్ట్రన్‌ మ్యూజిక్‌ రొదలో రణగొణ ధ్వనుల మధ్య ప్రస్తుతం పాట నలిగిపోతోంది కానీ… ఒకప్పుడు పాట పరమాన్నంలా ఉండేది. వెన్నెలకంటి కలం నుంచి కూడా అలాంటి కొన్ని పాటలు వచ్చాయి. ఇప్పటికీ శ్రోతల మనసుల్ని పులకింప చేస్తున్న కొన్ని పాటలు మీ కోసం…

‘మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది.. ’ (మహర్షి)

‘చిరునవ్వుల వరమిస్తావా.. చితినుంచి బ్రతికొస్తాను.. ’ (చిరునవ్వుల వరమిస్తావా)

‘రాసలీల వేళ రాయబారమేల.. మాటే…’ (ఆదిత్య 369)

‘మధరమే సుధాగానం.. మనకిదే మరో ప్రాణం….’ (బృందావనం)

‘కొంత కాలం కొంత కాలం కాలమాగిపోవాలి..’ (చంద్రముఖి)

‘చల్తీకా నామ్‌ గాడీ.. చలాకీ వన్నె లేడీ.. ’ (చెట్టుకింద ప్లీడర్‌)

‘వెన్నెల్లో హాయ్‌.. హాయ్‌…’ (ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు)

‘కొండా కోనల్లో లోయల్లో.. గోదారి…’ (స్వాతికిరణం)

‘హృదయం ఎక్కడున్నదీ.. నీ…’ (గజిని)

‘నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి…’ (బాషా)

బోనస్‌గా ఇంకో మూడు…

మావయ్య అన్న పిలుపు

‘ఓహో ఓహో బుల్లి పావురమా..’ (బృందావనం)

‘శ్రీరంగ రంగనాథుని రూపమే చూడవే.. ’ (మహానది)

ఇవి కొన్ని మాత్రమే ఇలాంటి మధుర గీతాలు ఎన్నో ఎన్నెన్నో…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus