Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సంక్రాంతికి బడా హీరోల…రచ్చ…రచ్చే!!!

సంక్రాంతికి బడా హీరోల…రచ్చ…రచ్చే!!!

  • September 20, 2016 / 06:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతికి బడా హీరోల…రచ్చ…రచ్చే!!!

టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరు అంటే…ఇప్పుడున్న కుర్ర హీరోల పేర్లే వినిపిస్తూ ఉంటాయి…..అయితే ఆ రోజుల్లో టాప్ హీరోలు ఎవరు అంటే….”ఆ నలుగురు” పేర్లే ఎక్కడ చూసినా వినిపించేవి…వారే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ఇక అక్కినేని నాగార్జున. అయితే పోటీ విషయంలో అక్కినేని, వెంకీ కాస్త వెనకడుగులో ఉన్నా….సంక్రాంతి బరిలో మాత్రం చిరు-బాలయ్య దాదాపుగా 11సార్లకు పైగానఏ పోటీ పడ్డారు…అయితే అదే క్రమంలో కాస్త బాలయ్య చిరు పై పై చేయి సాధించిన సంధర్బలే ఎక్కువ అని చెప్పాలి. అయితే ఇలా ఈ ఇరువురూ బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటిన సంధర్బాలు చూశాం…కానీ ఆ నలుగురు కలసి సంక్రాంతి బరిలో దిగిన సంధర్బాలు లేనే లేవు అనే చెప్పాలి.

ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకు ఆ అవకాశం దక్కలేదు అనే చెప్పాలి…..ఇదిలా ఉంటే ఈ అవకాశం..ఆ ఆదృష్టం రానున్న సంక్రాంతికి మన ప్రేక్షకులకు తీరనుంది అని తెలుస్తుంది….విషయంలోకి వెళితే….ఈ సంక్రాంతి బరిలో బడా హీరోలు రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు…ఈ కోవలో…చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో బరిలో దిగుతూ ఉండగా….బాలయ్య అమరావతి వైభవాన్ని…..చాటి చెప్పే విధంగా “గౌతమిపుత్ర శాతకర్ణి”గా రంగంలోకి దిగుతున్నాడు. ఇక వెంకీ సైతం తాజాగా స్టార్ అయిన “గురు”తో సంక్రాంతికి వస్తాను అంటూ ఉండగా…నాగ్ మాత్రం ట్రడీషనల్ లుక్ తో, దైవ భక్తితో ఓం నమో వెంకటేశాయ అంటూ వస్తున్నాడని తెలుస్తుంది….మరి అన్నీ అనుకున్నట్లు జరిగితే…..సంక్రాంతి పదెం కోళ్లతో ఈ సంక్రాంతి పండగే పండగ….

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Chiru
  • #Director Krrish
  • #Gautamiputra Satakarni

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

56 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

4 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

4 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

4 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

21 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

1 hour ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

2 hours ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version