Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సుమ నుండీ అనసూయ వరకూ.. యాంకర్ల పారితోషికాలు ఎంతెంతంటే..?

సుమ నుండీ అనసూయ వరకూ.. యాంకర్ల పారితోషికాలు ఎంతెంతంటే..?

  • August 18, 2020 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుమ నుండీ అనసూయ వరకూ.. యాంకర్ల పారితోషికాలు ఎంతెంతంటే..?

టీవీ షోస్ బాగా సక్సెస్ అవ్వాలంటే.. ఆ షో కాన్సెప్ట్ బాగుండడంతో పాటు.. దానిని హోస్ట్ చేసే యాంకర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ను తన యాంకరింగ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటున్నట్టు యాంకరింగ్ అంటే.. అంత ఈజీ ఏమీ కాదు. స్పాంటేనియస్ గా మాట్లాడాల్సి ఉంటుంది. దానికి చాలా ట్యాలెంట్ అవసరం. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టు సింక్ అయ్యేలా ప్రవర్తించాలి. ఎదుటి వారి ఎమోషన్స్ ను బట్టి కూడా ఆధారపడి ప్రశ్నలు అడుగుతుండాలి. మరి అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఆషామాషీ విషయం ఏమీ కాదు.

అయితే మన తెలుగులో మాత్రం చాలా మంది ట్యాలెంటెడ్ యాంకర్లు ఉన్నారు. బుల్లితెర పై షోల నుండీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అలాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కు యాంకర్ల అవసరం చాలా ఉంటుంది. మరి వీటికి వాళ్ళు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది.వారి మేకప్ ఖర్చులు, టీ, టిఫిన్, జ్యూస్.. వంటి ఖర్చులు కాకుండానే వీరి పారితోషికం ఉంటుంది. వీరికి ఈవెంట్ లేదా ఎపిసోడ్ ను బట్టి పారితోషికాన్ని చెల్లిస్తుంటారు. మరి ఒక్కో ఎపిసోడ్ కు.. ఏ యాంకర్ ఎంతెంత పారితోషికం అందుకుంటారో తెలుసుకుందాం రండి :

1) సుమ : 2.5 లక్షలు

2) వర్షిణి : 30 వేలు

anchor varshini

3) మంజూష : 30 వేలు

4) శ్యామల : 50 వేలు

anchor syamala

5) అనసూయ : 2 లక్షలు

Shocking Trolls on Anasuya Bharadwaj1

6) రష్మి : 1.5 లక్షలు

Once again Rashmi fires on netizens1

7) శిల్పా చక్రవర్తి : 25 వేలు

Anchor Shilpa Chakravarthy,Anchor Shilpa Chakravarthy New Stills,Anchor Shilpa Chakravarthy Photoshoot

8) గాయత్రి భార్గవి : 25 వేలు

Gayatri Bhargavi

9) ప్రదీప్ మాచిరాజు : 2 లక్షలు

9-Pradeep Machiraju

10) యాంకర్ రవి : 1 లక్ష

Anchor Ravi got cheated by his close friend1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Gayatri Bhargav
  • #Gayatri Bhargavi
  • #Manjusha
  • #Pradeep Machiraju

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Akkada Ammayi Ikkada Abbayi Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది… ఇక కష్టమే..!

Akkada Ammayi Ikkada Abbayi Collections: పాజిటివ్ టాక్… ఊహించని డ్రాప్… ఇలా అయితే..!

Akkada Ammayi Ikkada Abbayi Collections: 5 వ రోజు అమాంతం పడిపోయాయిగా.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుందా?

Akkada Ammayi Ikkada Abbayi Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన  ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

12 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

13 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

14 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

9 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

10 hours ago
Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version