Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun Car: అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

Allu Arjun Car: అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

  • March 28, 2022 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun Car: అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్ల పై పంజా విసురుతున్నారు. దీనికి ఎవ్వరూ అతీతం కాదు అన్నట్టు వారు దూసుకుపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కారు పై కూడా వారు దాడి చేశారు. అర్థాంతరంగా ఆయన కారుని ఆపేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కారు అద్దాలకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను వారు తొలగించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు రూ.700 జరిమానా కూడా విధించారు.

Click Here To Watch NOW

అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ కారులో లేరు. ఇదే రోజున వారు నందమూరి కళ్యాణ్ రామ్ కారు పై కూడా వారు దాడి చేశారు. ఆయన కారు అద్ధాలకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను కూడా తొలగించి ఆయనకి కూడా రూ.700 జరిమానా విధించారు. వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు.మిగతా వారు ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా వారు ఉపేక్షించకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కారు పై కూడా వారు సోదాలు నిర్వహించారు.ఆయన కారు అద్దాలకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను కూడా తొలగించి . రూ.700 జరిమానా విధించడం జరిగింది. ఆ సమయంలో కూడా హీరో ఎన్టీఆర్ లేరు. డ్రైవర్ తో పాటు ఎన్టీఆర్ తనయుడు మాత్రమే ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Icon
  • #Pushpa

Also Read

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

trending news

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

1 hour ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

1 hour ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

1 hour ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 hour ago
అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

2 hours ago

latest news

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

37 mins ago
Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

21 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version