Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Triptii Dimri: ఇంటిమేట్‌ సీన్‌పై తొలిసారి స్పందించిన త్రిప్తి… ఏం చెప్పిందంటే?

Triptii Dimri: ఇంటిమేట్‌ సీన్‌పై తొలిసారి స్పందించిన త్రిప్తి… ఏం చెప్పిందంటే?

  • December 8, 2023 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Triptii Dimri: ఇంటిమేట్‌ సీన్‌పై తొలిసారి స్పందించిన త్రిప్తి… ఏం చెప్పిందంటే?

‘యానిమల్‌’ సినిమా వచ్చే ముందు వరకు రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక మందన గురించి మాట్లాడుకునేవారు. వన్స్ సినిమా రిలీజ్‌ అయిపోయాక ఇప్పుడు ఈ లిస్ట్‌ నుండి ఓ పేరు కాస్త తక్కువ వినిపిస్తోంది. ఇంకో పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పేరే త్రిప్తి దిమ్రి. ‘యానిమల్‌’ సినిమా ఒకే ఒక్క సీన్‌తో మొత్తం ఇండస్ట్రీని, కుర్రకారును తనవైపు తిప్పుకుంది. దానికి కారణం ఒక ఇంటిమేట్‌ సీన్‌ అని మీకు ఇప్పటికే తెలుసుంటుంది కూడా.

సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన ఆ సన్నివేశం గురించి సినిమా విడుదలకు ముందు ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. కేవలం రణ్‌బీర్‌, రష్మిక మధ్యలో ఉండే రొమాంటిక్‌ సీన్స్‌ గురించే చెప్పారు. అనూహ్యంగా సినిమాలో ఆ సీన్‌ వచ్చేసింది. దీని గురించి తొలిసారిగా త్రిప్తి దిమ్రి మాట్లాడింది. ఆ సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు ఏం జరిగింది అనే విషయం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

‘యానిమల్‌’ సినిమా కోసం తననను కాంటాక్ట్‌ అయినప్పుడే రణ్‌బీర్‌తో ఉన్న ఇంటిమేట్‌ సీన్‌ గురించి సందీప్‌ రెడ్డి వంగా చెప్పేశారట. బ్యూటీ అండ్‌ బీస్ట్‌ అనే కాన్సెప్ట్‌లో ఓ సీన్‌ ఉంటుంది అని తెలిపారట. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని అడిగారట. అయితే ఆ సీన్‌ సినిమాకు ఎంత అవసరమో తనకు అర్థమైందని, అందుకే ఆ సీన్‌లో నటించడానికి ఓకే చెప్పానని (Triptii Dimri) త్రిప్తి తెలిపింది.

ఇక ఆ సీన్‌ షూటింగ్‌ సమయంలో దర్శకుడు సందీప్‌ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడట. ఆ సమయంలో సెట్‌లోకి ఎవరినీ అనుమతించలేదట. నటీనటులు కాకుండా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ మాత్రమే ఉన్నారట. అలా ఆ సీన్‌ జాగ్రత్తగా తీశారట. ఇందుకేనేమో విషయం కూడా బయటకు రాలేదు. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ అనే సినిమా వస్తుందట.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Tripti Dimri

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

39 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version