Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మిహికాతో పెళ్లి అనగానే రానాకు త్రిషా ఫోన్!

మిహికాతో పెళ్లి అనగానే రానాకు త్రిషా ఫోన్!

  • May 25, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిహికాతో పెళ్లి అనగానే రానాకు త్రిషా ఫోన్!

మరికొద్ది రోజులలో రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహికా మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ఇటీవల రోకా వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్న రానా డిసెంబర్ లో ఆమెను వివాహం చేసుకోనున్నాడని సమాచారం. అప్పటికి సాధారణ పరిస్థితులు ఏర్పడే క్రమంలో భారీగా ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి రానా ఓ ఇంటివాడు అవుతుండగా తన మునుపటి గర్ల్ ఫ్రెండ్స్ ఎలా స్పందించారు అనే దానిపై రానా ఇటీవల మంచు లక్ష్మీ టాక్ షోలో తెలియజేశారు.

ముఖ్యంగా తన ఒకప్పటి ప్రేయసి త్రిషా స్పందించిన తీరు ఆయన తెలియజేశారు. రానా ప్రేమ మరియు పెళ్లి గురించి తెలిసిన చిత్ర ప్రముఖులు ఫోన్ చేసి, అభినందనలు తెలుపగా త్రిషా సైతం ఫోన్ చేశారట. త్రిష హీరో రానా మరియు మిహికలకు శుభాకాంక్షలు చెప్పారట. అలాగే వీరిద్దరి వివాహ జీవితం హ్యాపీగా సాగాలని ఆమె కోరుకున్నారట. అలాగే రానాను మిహికా గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకుందట త్రిష. ఒకప్పుడు త్రిషా రానా గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. చిన్నప్పటి నుండి మిత్రులు అయిన వీరిద్దరి మధ్య కొన్నాళ్ళు ప్రేమాయణం నడిచింది.

పాపులర్ హిందీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో రానా త్రిషతో బంధం గురించి ఓపెన్ అయ్యారు. అలాగే త్రిషతో కొన్నాళ్లు, డేటింగ్ జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఇక సంచలన సింగర్ సుచిత్ర విడుదల చేసిన సుచి లీక్స్ లో రానా, త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి రావడం జరిగింది. ఆ మధ్య వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు రాగా మరి ఎందుకో స్నేహితులుగానే ఉండి పోయారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka
  • #nagachaitanya
  • #Rana
  • #Rana Daggubati
  • #Samantha

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

21 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version