Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

  • May 17, 2026 / 04:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

త్రిష(Trisha) నిన్నటితరం స్టార్ హీరోయిన్. ఆమెకు తమిళంలో తప్ప తెలుగులో పెద్ద సినిమాలు ఎక్కువగా లేవు. ‘విశ్వంభర’ వంటి సినిమా ఉన్నా.. దానిపై బజ్ లేదు. త్రిష ఫేడౌట్ దశకి దగ్గరగా ఉందని చాలా మంది చెప్పుకుంటున్నారు.

Trisha

కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది.ఇప్పుడు ఎక్కడ చూసినా ‘త్రిష’ పేరు మార్మోగుతోంది. సినిమాలు, హిట్లు, రెమ్యునరేషన్ల గోల వీటి విషయంలో కాదు.. పొలిటికల్ రూమర్లు, విజయ్ పార్టీ, అతనితో ఎఫైర్ వార్తలు వంటివి త్రిషకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

Trisha Career and Her Assets Value

తమిళనాడు ఎన్నికలకి ముందు విజయ్ కు.. అతని భార్య విడాకులు ప్రకటించింది. ఆ వెంటనే విజయ్- త్రిష బహిరంగంగా తిరగడం మొదలుపెట్టారు. ఓ వర్గం ప్రేక్షకులు త్రిష పై విమర్శల వర్షం కురిపించారు. ఇవన్నీ త్రిష సినీ కెరీర్ కి మైనస్ అవుతాయి అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే.. అవే త్రిష కెరీర్ కి బూస్టప్ ఇవ్వబోతున్నాయి అని అర్ధం చేసుకోవాలి.టీవీకే(TVK) అధినేత విజయ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు.

ఆయన జర్నీలో త్రిష కూడా ఉండటం.. ప్రమాణస్వీకారం రోజున ఆమె ఎమోషనల్ అయిన విజువల్స్ వైరల్ అవ్వడం త్రిషకి ఇంకా హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి.త్రిషకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఓ పక్క కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఇవన్నీ ఒక పక్క అనుకుంటే.. మరోవైపు ఆమె పారితోషికం కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు త్రిష ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు పారితోషికం అందుకునేది. కానీ ఇప్పుడు ఏకంగా రూ. 12 కోట్లు డిమాండ్ చేస్తుందట.

రజినీకాంత్ నెక్స్ట్ సినిమా ఆఫర్‌ను సైతం త్రిష పక్కన పెట్టేసిందట. ఆమె పారితోషికం పెంచడం వెనుక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఇప్పుడు ఆమెకి ఏర్పడిన పాపులారిటీని క్యాష్ చేసుకునే ప్రయత్నం కావచ్చు. లేదంటే.. సినిమాలు తగ్గించాలనే ఉద్దేశంతో పారితోషికం పెంచేసి ఉండొచ్చు. ఏదేమైనా ఫేడౌట్ దశకి దగ్గరగా ఉన్న టైంలో త్రిష పీక్స్ చూస్తుండటం అయితే చిన్న విషయం కాదు.

తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kollywood
  • #Tollywood
  • #Trisha
  • #tvk

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

16 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

17 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

50 mins ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

2 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

12 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

14 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version