Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Trisha, Puneeth Rajkumar : ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న త్రిష!

Trisha, Puneeth Rajkumar : ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న త్రిష!

  • July 29, 2021 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha, Puneeth Rajkumar : ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న త్రిష!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది హీరోయిన్లు అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరమవుతున్నా త్రిషకు మాత్రం సినిమా ఆఫర్లు తగ్గడం లేదు. త్రిష తెలుగులో కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ పవర్ స్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో త్రిష మరోసారి రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

కొన్నేళ్ల క్రితం త్రిష, పునీత్ రాజ్ కుమార్ కాంబినేషన్ లో పవర్ అనే సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో మహేష్ శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు రీమేక్ పవర్ కావడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కుమార్ అనే దర్శకుని డైరెక్షన్ లో ద్విత్వ టైటిల్ తో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. ద్విత్వలో త్రిష ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

స్ట్రెయిట్ కథతో పవన్ కుమార్ ద్విత్వ సినిమాను తెరకెక్కించనున్నారు. త్రిష మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లోతెరకెక్కుతున్న రామ్ అనే సినిమాలో సైతం హీరోయిన్ గా నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష వరుస ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం. మరోవైపు తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష పేరు వినిపిస్తోంది. అయితే త్రిష మహేష్ సినిమాలో నటిస్తున్నారని వస్తున్న వార్తలో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Trisha Krishnan
  • #Actress Trisha Krishnan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Trisha

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

22 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

22 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

23 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version