Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

  • January 2, 2017 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్ గా నిరూపించుకున్నారు. వరుసగా స్టార్  హీరోలతో సినిమాలు ఓకే చేయించి బిజీ అయ్యారు. 2017 లోను తన హవాను ప్రదర్శించనున్నారు.  ‘జల్సా”, ‘అత్తారింటికి దారేది’ సినిమాల తర్వాత మూడోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేస్తున్నారు. వీరికలయికలో సినిమా కొన్ని రోజుల క్రితం పూజా కార్య క్రమాలు కూడా పూర్తిచేసుకుంది.  ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్  ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మూవీ మొదలు కానుంది. ఈ చిత్రం కంప్లీట్ చేసిన వెంటనే మాటల మాంత్రికుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ తెరకెక్కించనున్నారు.

ఇప్పుడు ప్రిన్స్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివతో మూవీ చేస్తారు. దాని తర్వాత వంశీ పైడిపల్లితో కలిసి నడవనున్నారు. ఈ మూడు చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తో మూడోసారి చిత్రం చేయనున్నారు. వీరికలయికలో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ కాగా, ఖలేజా నిరాశ పరిచింది. మూడో చిత్రం రికార్డులను తిరగరాయనుంది. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలు సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ  లను నిర్మించిన నిర్మాత ఎస్. రాధకృష్ణ తన హారికా హాసిని క్రియేషన్స్  బ్యానర్లోనే ఈ మూడు చిత్రాలను నిర్మించనుండడం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version