Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Trivikram, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందేనా?

Trivikram, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందేనా?

  • August 7, 2021 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తైంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా కావడంతో తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని పవన్, రానా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాల డైరెక్టర్ సాగర్ కె చంద్ర అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తోంది. టైటిల్ ప్రకటన లేకుండానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న పలు సినిమాల ఫస్ట్ సింగిల్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వెలువడాలంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనని సమాచారం. అయితే టైటిల్ ప్రకటించి ఫస్ట్ సింగిల్ విషయంలో నిర్ణయం తీసుకోవాలా..? లేక టైటిల్ ను ప్రకటించకుండానే ఫస్ట్ సింగిల్ విషయంలో నిర్ణయం తీసుకోవాలా..? అనే విషయంలో మేకర్స్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #trivikram

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

14 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

14 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

18 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

20 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

21 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version