Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Trvikram: ‘సార్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్లు!

Trvikram: ‘సార్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్లు!

  • February 16, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trvikram: ‘సార్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్లు!

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందే సినిమాలపై ఆడియన్స్ లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ వంటిది ‘సితార..’.! ఆయన కూడా ఈ బ్యానర్లో రూపొందే సినిమాలకు ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ అనే సంస్థ పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య పేరుతో ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ రన్ అవుతుంది.ఇక ఈ బ్యానర్లో రూపొందిన తాజా చిత్రం ‘సార్’ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు.

ఆయన స్పీచ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “విద్య – వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ వాటిని సామాన్యులకు దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. డబ్బులేదనే కారణంగా చదువుకునే హక్కు లేదనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సినిమా ద్వారా వెంకీ ప్రశ్నించాడు. అందుకే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. డబ్బును బట్టి వీళ్లు చదువుకోగలరు. వాళ్లు చదువుకోలేరు అనే అడ్డు గీతలను ఎల్ కేజీ నుంచే గీసేస్తున్న రోజులివి.

ఇలాంటి ఒక సిస్టమ్ ను కరెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా హైదారాబాద్ కు వచ్చిన కొత్తల్లో ట్యూషన్స్ చెప్పుకునే బ్రతికాను. ఒక టీచర్ కీ .. స్టూడెంట్ కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది నాకు తెలుసు. మన గురువులానే ఈ సినిమా కూడా మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.శివాజీ గణేశన్ ..

కమల్ తర్వాతి తరంలో నేను ధనుష్ కి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాను. ఒక సినిమా జయాపజయాలకు సంబంధించిన భయం ఆయనలో లేదు. వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడు .. రిజల్ట్ ను పట్టించుకోడు. భాష పేరుతో ఇప్పుడు అడ్డుగోడలు లేవు .. ధనుష్ మనందరి వాడు. ప్రేమ వర్షాన్ని కురిపించి ‘సార్ ను భుజాలకు ఎత్తుకుందాం” అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #trivikram

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

54 mins ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 hour ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

3 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version