‘అ ఆ’ సూపర్ సక్సస్ తరువాత కొందరు టాప్ యంగ్ హీరోలు త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి ఆ శక్తి కనపరిచిన విషయం తెలిసిందే.
దీనికోసం తమకు సన్నిహితంగా ఉండే కొంత మంది నిర్మాతలను త్రివిక్రమ్ వద్దకు రాయబారాలు పంపినా అదేవిధంగా భారీ పారితోషికాలను ఆఫర్ చేసినా త్రివిక్రమ్ స్పందించక పోవడానికి ఈ మాటల మాంత్రికుడు పవన్ కు ఇచ్చిన ఒక ప్రామిస్ అని అంటున్నారు.