Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Trivikram, Mahesh Babu: త్రివిక్రమ్ మహేష్ మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

Trivikram, Mahesh Babu: త్రివిక్రమ్ మహేష్ మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

  • September 1, 2021 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Mahesh Babu: త్రివిక్రమ్ మహేష్ మూవీ రిలీజయ్యేది అప్పుడేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా 2022 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సాధారణంగా ఇతర సీజన్లతో పోలిస్తే సమ్మర్ సీజన్ లో సినిమాను రిలీజ్ చేస్తే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తాయి. ఏప్రిల్ నెల అటు మహేష్ బాబుకు త్రివిక్రమ్ కు లక్కీ మంత్ కావడం గమనార్హం. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి, భరత్ అనే నేను సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ఏప్రిల్ లో విడుదలై సక్సెస్ సాధించింది.

ఈ రీజన్ వల్లే మహేష్, త్రివిక్రమ్ ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు త్రివిక్రమ్ ఎప్పటినుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారనే సంగతి తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.S. Prakash
  • #Haarika & Hassine Creations
  • #Madhie
  • #Mahesh Babu
  • #Navin Nooli

Also Read

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 mins ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

3 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

17 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

18 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

19 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version