Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » న్యాచురల్ స్టార్ కి ఫిదా అయిపోయాడు!!!

న్యాచురల్ స్టార్ కి ఫిదా అయిపోయాడు!!!

  • March 12, 2017 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

న్యాచురల్ స్టార్ కి ఫిదా అయిపోయాడు!!!

టాలీవుడ్ లో యువ హీరోల్లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని…అదే క్రమంలో దర్శకత్వంలో…మాటల మంత్ర తంత్రంలో…తనకంటూ సెపరేట్ ట్ర్యాక్ మేన్‌టేన్ చేస్తున్నాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడితే ఎలా ఉంటుందో కదా…..అవును సూపర్ గా ఉంటుంది మరి….ఎందుకంటే నాని సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు….అదే క్రమంలో అ..ఆ సినిమాతో త్రివిక్రమ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు….మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుంది అని అందరూ అనుకోవడం సహజం అయితే ఇక్కడే ట్విష్ట్ ఉంది…ఈ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వం చెయ్యడం లేదంటా….ఆయన నిర్మాతగా వ్యవహరించనున్నాడట…..విషయంలోకి వెళితే…..రీసెంట్ గా “నేను లోకల్ హిట్” సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న నాని….. ప్రస్తుతం శివ డైరక్షన్ లో నిన్ను కోరి సినిమా విషయం తెలిసిందే….అయితే ఆతరువాత… అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడట ఈ యువ హీరో….ఇక్కడే అసలు ట్విష్ట్ ఉంది….

ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ నిర్మాణం లో వస్తుందని టాలీవుడ్ టాక్….. ఓ వైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూ నిర్మాణంలో కూడా తన టేస్ట్ తగ్గ సినిమాలను తీయాలని చూస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ ఇప్పటికే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో తన షేర్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి….అయితే  ఇక ఇప్పుడు నానితో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడట త్రివిక్రం శ్రీనివాస్. అవసరాల శ్రీనివాస్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన త్రివిక్రం త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. త్రివిక్రం లాంటి పెద్ద దర్శకుడు నానితో సినిమా అంటే ఇక ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే ఈ సినిమా మాత్రమే కాదు….కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. అయితే ఇక్కడ మరో భారీ ట్విష్ట్ ఏంటి అంటే….నితిన్ సినిమాకు పవర్ స్టార్ సమర్పణ చేయడం. అంటే ఈ లెక్కన త్రివిక్రమ్ టాలెంట్ మనం నిర్మాణంలో కూడా చూడబోతున్నాం అన్న మాట…..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

16 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

17 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

17 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

21 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

23 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

16 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

17 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version