Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమీషా పటేల్ ని విమర్శిస్తున్న అభిమానులు

అమీషా పటేల్ ని విమర్శిస్తున్న అభిమానులు

  • August 24, 2018 / 09:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమీషా పటేల్ ని విమర్శిస్తున్న అభిమానులు

“కహో నా ప్యార్ హాయ్” అనే సినిమాతో అమీషా పటేల్ బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగులో ప్రవేశించింది. 2000 లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి రెండు పరిశ్రమల్లో భారీ అవకాశాలను తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నాని చిత్రంలో నటించింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నరసింహుడు చిత్రంలో ఆడి పాడింది. కొత్త భామలతో పోటీ పడలేక కొంతకాలంగా పరిశ్రమకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఆకతాయి సినిమాలో అందాలు ఆరబోసింది. స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అలాగే హిందీలోనూ గ్లామరస్ పాత్రలను చేస్తోంది. నలభైలోను ఆమె ఎంచుకున్న రోల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లోను తన ఎక్స్ పోజింగ్ ఫోటోలను పెట్టి మతిపోగొడుతోంది. కొంతమంది ఆమె ఫోటోలను చూసి ఆనందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. “వయసు చూసుకో ఆంటీ..” అని… “ఇప్పుడివి అవసరమా” అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా బాడీ షిమ్మర్ ని ఒళ్ళంతా రాసుకుని క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన స్టిల్ .. ఈ నెగటివ్ కామెంట్స్ కి కారణమయింది. ఈ కామెంట్స్ ని అమీషా పెద్దగా పట్టించుకోవడం లేదని సన్నిహితులు చెప్పారు. ఈ వయసులోనూ ఆమె సినిమాలో గ్లామర్ రోల్స్ చేయడానికి ఆసక్తి కనరుస్తోందని వెల్లడించారు. మరి అమీషా కోరుకున్నట్టు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #amisha patel
  • #Amisha Patel Movies
  • #Amisha Patel New Movie

Also Read

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

1 day ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version