Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » యువ హీరో నాని పై ట్రంప్ ఎఫెక్ట్!!!

యువ హీరో నాని పై ట్రంప్ ఎఫెక్ట్!!!

  • February 2, 2017 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యువ హీరో నాని పై ట్రంప్ ఎఫెక్ట్!!!

టాలీవుడ్ యువ హీరోల్లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగాడు  న్యాచురల్ స్టార్ నాని….అయితే హీరోగా తన కరియర్ మొదలయిన తొలి నాళ్ళలో పరాజయాలు పలకరించినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా తన న్యాచురల్ యాక్టింగ్ ను కంటిన్యూ చేస్తూ వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు…..ఇక నాని తాజా 3-4సినిమాలు భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఓవెర్సీస్ లో కూడా నానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి….ఒకరంగా చెప్పాలి అంటే నాని సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వరకూ అక్కడి ప్రేక్షకులను తీసుకొచ్చాయి అని చెప్పాలి….ఇదిలా ఉంటే అదే క్రమంలో నాని తాజా సినిమా “నేను లోకల్” విడుదలకు ముస్తాబు అవుతున్న తరుణంలో ట్రంప్ హెచ్1బీ విసాలపై తీసుకున్న కఠిన నిర్ణయం నానికి ఎదురు దెబ్బగా మారింది….

విషయంలోకి వెళితే….అమెరికా అద్యక్షుడు ట్రంప్  హెచ్-1 బి వీసాలపై ఆంక్షలు పెట్టడంతో పాటు కనీస వేతనానికి సంబంధించిన నిబంధనలు పెట్టిన పరిణామాల నేపధ్యంలో ప్రస్తుతం అమెరికాలోని ఎన్నారైలందరూ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అని తెలుస్తుంది…భవిష్యత్ గురించి బెంగతోపాటు మున్ముందు ఎలాంటి పరిణామాలుంటాయో అన్న ఆందోళనతో కలవరపడుతున్నారు అక్కడి మన తెలుగు ప్రజలు అలాంటి సమయంలో సినిమాలు చూడాలి అన్న ఆలోచన కానీ…ఎంటర్‌టేన్‌మెంట్ గురించి ఆలోచించే అవకాశం కానీ చాలా తక్కువ అనే చెప్పాలి…ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్న నేపధ్యంలో  ఈవీకెండ్ కు ఈ ఆందోళనలు మరింత పెరుగుతాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాని సినిమా అక్కడ ఎలాంటి ఓపెనింగ్స్ రాబట్టుకుంటుందో అన్న ఆందోళనలో సినిమాను కొనుక్కున్న ఓవర్ సీస్ బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Nani
  • #Trump

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

17 mins ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version