Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Tuck Jagadish Movie: నాని అలాంటి పాత్రలో మెప్పిస్తారా?

Tuck Jagadish Movie: నాని అలాంటి పాత్రలో మెప్పిస్తారా?

  • August 25, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish Movie: నాని అలాంటి పాత్రలో మెప్పిస్తారా?

మిడిల్ రేంజ్ హీరో నాని గత సినిమా వీ ఓటీటీలో విడుదలై ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాని నటించిన టక్ జగదీష్ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుండగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టక్ జగదీష్ సినిమాలో నాని ఎమ్మార్వో అధికారిగా కనిపిస్తారని సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా నానీకి అన్న పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. కథ ప్రకారం నాని భూవివాదాల్లో తలదూర్చాల్సి వస్తుందని

ఎమ్మార్వో పాత్రలో ఏ మాత్రం భయం లేని వ్యక్తిగా నాని కనిపిస్తారని తెలుస్తోంది. నాని సినిమా అంతటా టక్ లో కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. నాని టక్ లో కనిపించడానికి కూడా బలమైన కారణమే ఉందని సమాచారం. బలమైన భావోద్వేగాలు ఉండే విధంగా శివ నిర్వాణ జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. నిన్నుకోరి, మజిలీ సినిమాల తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా టక్ జగదీష్ కాగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుసగా నాని నటించిన రెండో సినిమా ఓటీటీలో రిలీజ్ కానుండగా ఈ సినిమాతో నాని సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. నాగచైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా కూడా వచ్చే నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలలో ఏ మూవీ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Daniel Balaji
  • #Devadarsini
  • #Harish Peddi
  • #jagapathi babu

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

15 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

16 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

18 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

18 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

14 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

17 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

19 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

20 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version