గృహప్రవేశం చేసిన శ్రీ వాణి వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇండస్ట్రీలో సినిమా హీరో, హీరోయిన్లు, నటీనటులతో పాటు సీరియల్ నటీనటులు కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి శ్రీవాణి కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. శ్రీవాణి సీరియల్స్ లో నటించడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలో కూడా సందడి చేస్తోంది. ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తన గురించి,

తన కుటుంబం గురించి అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. . ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలు గురించి కూడా వీడియోల ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తన సీరియల్ షూటింగ్ విశేషాలతో పాటు హోమ్ టూర్ షాపింగ్ వీడియోస్ అండ్ అనేక విషయాలను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.

ప్రస్తుతం శ్రీవాణి సీరియల్ షూటింగ్స్ లో బిజీగా ఉండటమే కాకుండా టీవీ షోలలో కూడా సందడి చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రీవాణి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.శ్రీవాణి తన సొంత ఇంటి కలను ఇటీవల నెరవేర్చుకుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. గృహప్రవేశానికి సంబంధించిన షాపింగ్ వీడియోలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇక తాజాగా శ్రీవాణి నూతన గృహప్రవేశం ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది బుల్లితెర నటీనటులు కమెడియన్స్ శ్రీవాణి నూతన గృహప్రవేశానికి హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈమెను తన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus