Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: నయన్ ఆ ఇద్దరి బడా స్టార్స్‌ ను చాలా ఇబ్బంది పెట్టిందట..!

Nayanthara: నయన్ ఆ ఇద్దరి బడా స్టార్స్‌ ను చాలా ఇబ్బంది పెట్టిందట..!

  • November 6, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయన్ ఆ ఇద్దరి బడా స్టార్స్‌ ను చాలా ఇబ్బంది పెట్టిందట..!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్‌లలో నయనతార ఒకరు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ డమ్ అనేది హీరోలకే సొంతం కాదని నిరూపించిన అతికొద్ది మంది హీరోయిన్లలో నయన్ కూడా ఒకరు. పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో నయనతారకి స్టార్‌డమ్ వచ్చింది. ఇక ఆ తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో కూడా నయనతారకి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఆ తర్వాత తెలుగులోనూ గజిని, లక్ష్మీ, బాస్, వల్లభ, దుబాయ్ శ్రీను వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలలోను నయన్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆమె కెరియర్ తొలి నాళ్ల నుంచి నేటి వరకు రకరకాల వదంతులకు వేదికగా నిలిచింది. తొలుత యువ హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించిన నయన్, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కానీ వీటిలో ఏ ఒక్కటి పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే రెండో ఇన్నింగ్స్ మాత్రం నయనతార సూపర్ స్పీడులో ముందుకెళ్తోంది.

అయితే నయనతార గురించి పరిశ్రమలో ఒక వార్త ఇటీవల చక్కర్లు కొడుతోంది. అదేంటంటే నయనతార గతంలో ఏ సినిమా చేసినా ప్రమోషన్స్‌కి తూచా తప్పకుండా హాజరయ్యేవారు. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం.. ఆమె ఇంటర్వ్యూలకు కానీ, ఈవెంట్స్‌కి కానీ హాజరు అవ్వట్లేదు. అగ్రిమెంట్ సమయంలోనే ఈ విషయం నయనతార దర్శకనిర్మాతలకి తేల్చి చెప్పేస్తున్నారట. ఈమె కారణంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్‌లు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అయితే నయన్ క్రేజ్ కారణంగా మేకర్స్ మారు మాట్లాడటం లేదని టాక్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Chiranjeevi
  • #Nayanatara
  • #Venkatesh

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

52 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version