Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Udaya Bhanu: ఉదయభానుకి ఇలా అయినా కలిసొస్తుందా?

Udaya Bhanu: ఉదయభానుకి ఇలా అయినా కలిసొస్తుందా?

  • January 3, 2025 / 01:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: ఉదయభానుకి ఇలా అయినా కలిసొస్తుందా?

ఉదయ భాను (Udaya Bhanu) అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకున్న మొదటి యాంకర్‌గా కూడా ఉదయ భాను రికార్డులకెక్కింది. ‘వన్స్‌మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జానవులే నెరజాణవులే’, ‘నీ ఇల్లు బంగారంగానూ’ వంటి షోలతో ఈమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సినీ పరిశ్రమకి దూరమైన ఉదయభాను.. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు మెంటర్ గా, జడ్జి గా వ్యవహరించినా పెద్దగా రాణించింది లేదు.

Udaya Bhanu

Udaya Bhanu to play villain role

వాస్తవానికి ఈమె కెరీర్ ను ప్రారంభించింది సినిమాలతోనే అనే సంగతి ఎక్కువమందికి తెలిసుండదు. ఆర్.నారాయణ మూర్తి హీరోగా తెరకెక్కిన ‘ఎర్ర సైన్యం’ సినిమాతో ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. అటు తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘లీడర్’ (Leader) ‘జులాయి’ (Julayi) వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా నర్తించింది. అవి కూడా ఈమెకు బ్రేక్ ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన ‘ప్రతినిథి 2’ (Prathinidhi 2) సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

Udaya Bhanu to play villain role

అది బాగానే ఉన్నప్పటికీ.. సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఈమెకి కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ‘బార్బరిక్’ అనే సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉదయభాను విలన్ రోల్ పోషిస్తుందట. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘మహారాజా’ (Maharaja) స్టైల్లో సాగే కథ ఇది అని తెలుస్తుంది. మోహ‌న్ శ్రీ‌వ‌త్స దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి మారుతి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. జనవరి 3న ‘బార్బరిక్’ టీజర్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా ఉదయభాను మళ్ళీ బిజీ అవుతుందేమో తెలియాల్సి ఉంది.

‘గాంధీ తాత చెట్టు’.. సుకుమార్‌ నుంచి చాలా స్పెషల్‌ మూవీ.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Udaya bhanu

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

15 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

15 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

16 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

17 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

19 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

14 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

16 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

17 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version