Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ‘గాంధీ తాత చెట్టు’.. సుకుమార్‌ నుంచి చాలా స్పెషల్‌ మూవీ.. ఎందుకంటే?

‘గాంధీ తాత చెట్టు’.. సుకుమార్‌ నుంచి చాలా స్పెషల్‌ మూవీ.. ఎందుకంటే?

  • January 3, 2025 / 01:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గాంధీ తాత చెట్టు’.. సుకుమార్‌ నుంచి చాలా స్పెషల్‌ మూవీ.. ఎందుకంటే?

దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే నిర్మాతగా మారి అక్కడా వరుస విజయాలు అందుకుంటున్న సుకుమార్‌. ఈ లెక్కల మాస్టారి లెక్క ఎలా ఉంటుందో చెప్పాలి అంటే ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటున్నాం. ఎక్కడ, ఎలాంటి కథ ఉంది.. దానిని ఎలా తెరకెక్కించాలి అనే విషయంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అలాంటి మాస్టార్‌ నుండి వారసురాలు టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అక్కడ కూడా ఆయన మార్కు కనిపిస్తోంది. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్ర‌ధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమా తెరకెక్కింంది.

Sukumar

Sukumar daughter into movies1

త‌బితా సుకుమార్ స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ప‌ద్మావ‌తి మ‌ల్లాది తెరకెక్కించారు. ఎప్పటిలాగే ఈ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్‌ భాగస్వామిగా ఉంది. సుకుమార్‌ (Sukumar) రీసెంట్‌ సినిమాలన్నీ ఈ కాంబినేషన్‌లో సాగుతున్నవే అనే విషయం తెలిసిందే. ఇక విడుదల విషయం చూస్తే.. ఈ నెల 24న విడుద‌ల చేస్తున్నారు. మహాత్మ గాంధీ ఆద‌ర్శాల‌ను పాటిస్తూ ఓ ప‌ద‌మూడేళ్ల అమ్మాయి త‌ను పుట్టిన ఊరి కోసం ఏం చేసింది అనే అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని ఇప్పటికే వివిధ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌ద‌ర్శించారు. అక్కడ అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. సుకృతి వేణి ఉత్త‌మ బాల న‌టిగా పుర‌స్కారాల్ని కూడా సొంతం చేసుకొంది. స‌మాజాన్ని సోష‌ల్ మీడియా ఎలా నాశనం చేస్తోంది. ఈ ఇబ్బందుల నుండి ఎలా బ‌య‌ట‌ప‌డాలి తదితర అంశాలు కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు అని చెబుతున్నారు. విదేశాల్లో అవార్డులు అందుకున్న ఈ సినిమా తెలుగునాట ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

Sukumar daughter into movies1

తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారం చేసి సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారట. సంక్రాంతి తర్వాతే ఈ ప్రచారం ఉంటుందట. మరి తండ్రికి తగ్గ కూతురిగా సుకృతి వేణి ఈ సినిమాతో నిరూపించుకుంటుందా అనేది చూడాలి. ప్రయోగాత్మక జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధిస్తే మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి.

అఖిల్ సైలెంటుగా రెడీ అయిపోయాడు.. ఏమవుతుందో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sukumar

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

12 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

21 hours ago

latest news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

5 mins ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

12 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

12 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

13 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version