Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » చిరంజీవిని ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా మార్చిన 38 ఏళ్ల ‘దొంగ’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు..!

చిరంజీవిని ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా మార్చిన 38 ఏళ్ల ‘దొంగ’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు..!

  • March 14, 2023 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవిని ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా మార్చిన 38 ఏళ్ల ‘దొంగ’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు..!

మెగాస్టార్ చిరంజీవి – ఎ. కోదండ రామి రెడ్డి.. సెన్సేషనల్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. చిరు కెరీర్‌ని మలుపు తిప్పిన సాలిడ్ ఫిలిం ‘ఖైదీ’ తర్వాత వీరి కలయికలో సూపర్ డూపర్ మూవీస్ వచ్చాయి.. ‘కొండవీటి దొంగ’ బిగ్గెస్ట్ సక్సెస్ అనంతరం ‘దొంగ’ అనే యాక్షన్ డ్రామా చేశారు. చిరు – రాధ జంటగా వచ్చిన ఈ మూవీ 1985 మార్చి 14న విడుదలైంది.. 2023 మార్చి 14 నాటికి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

ఈ సందర్భంగా ‘దొంగ’ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించగా.. రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, గొల్లపూడి, సిల్క్ స్మిత, రాజ్య లక్ష్మీ, పూర్ణిమ, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, చలపతి రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. ‘వియత్నాం వీడు’ సుందరం కథ – స్క్రీన్‌ప్లే, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు.. VSR స్వామి కెమెరా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేశారు..

‘దొంగ’ గా మారి పేదలకు సాయం చేసే ఫణి (చిరంజీవి) తన తండ్రిని చంపినందుకు కోదండ రామయ్య (రావు గోపాల రావు)పై పగ తీర్చుకోవాలనుకుంటాడు.. అతడి కూతురు మంజులత (రాధ) తో ప్రేమలో పడతాడు.. తన చెల్లెలు మాలతి (రాజ్య లక్ష్మి) పెళ్లికి కట్నం కోసం రూ. 50 వేలు అవసరం అవుతుంది.. పలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఫణి ఎలా సక్సెస్ అయ్యాడనేది కథ.. ‘దొంగ’ లో అన్ని రకాల ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉండడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. చిరంజీవి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు..

వేటూరి పాటలు రాయగా.. ఎస్పీ బాలు, పి. సుశీల, ఎస్. జానకి పాడారు.. కె. చక్రవర్తి సంగీతమందించిన పాటలన్నీ ప్రజాదారణ పొందాయి.. ‘గోలీమార్’ సాంగ్ పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ స్ఫూర్తి.. చిరు బ్రేక్ డ్యాన్స్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్సింగ్ స్టైల్ చూసి అంతా ఫిదా అయ్యారు.. ఈ మూవీ నుండే ఆయనను ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ గా అభివర్ణించడం మొదలు పెట్టారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Kodandarami Reddy
  • #Chiranjeevi
  • #radha
  • #Rajendra Prasad

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

20 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version