Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Suryavamsam: 25 ఏళ్ల వెంకటేష్ ‘సూర్యవంశం’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Suryavamsam: 25 ఏళ్ల వెంకటేష్ ‘సూర్యవంశం’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • February 25, 2023 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suryavamsam: 25 ఏళ్ల వెంకటేష్ ‘సూర్యవంశం’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తను నిర్మించగా.. తమిళనాట ఘన విజయం సాధించిన చిత్రాలను తెలుగులో స్టార్ హీరోలతో తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు.. పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సూర్యవంశం’ చేశారు.. రీమేక్స్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస రావు డైరెక్టర్.. 1998 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 25కి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.. ఈ సందర్భంగా ‘సూర్యవంశం’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

తమిళంలో శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. రాధిక, దేవయాని, ఆనంద్ రాజ్, ప్రియా రామన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. విక్రమన్ డైరెక్ట్ చేసిన ‘సూర్యవంశం’ సూపర్ డూపర్ హిట్ అయింది.. తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేశారు.. విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం.. రాధిక, మీనా (దేవయాని క్యారెక్టర్), సంఘవి (ప్రియా రామన్ క్యారెక్టర్), ఆనంద్ రాజ్, మాస్టర్ ఆనంద్ వర్థన్ తదితరులు నటించారు.. తమిళ వెర్షన్‌కి సంగీతమందించిన ఎస్.ఎ.రాజ్ కుమార్ తెలుగుకి కూడా మ్యూజిక్ ఇచ్చారు..

కైకాల, సుధాకర్, కోట, ఆలీ, మహర్షి రాఘవ, వినోద్ ఇతర పాత్రల్లో నటించారు.. కథ ఇది అని కొత్తగా చెప్పక్కర్లేదు.. రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్లకి తీసుకొచ్చిన సినిమా ‘సూర్యవంశం’.. హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ అనే తండ్రీ కొడుకుల పాత్రల్లో వెంకటేష్ నటన ఆకట్టుకుంటుంది.. రాధిక, మీనా పాత్రలు మహిళలకు బాగా నచ్చాయి.. ముఖ్యంగా కథ, క్యారెక్టర్లు, వాటి తాలూకు ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.. పాటలైతే ఇప్పటికీ ఎవర్ గ్రీనే..

‘రోజావే చిన్ని రోజావే’, ‘కిల కిల నవ్వే కోయిల కోసం’, ‘అడుగో మహరాజు’ వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.. హిందీలో అమితాబ్ బచ్చన్, సౌందర్య, జయప్రద తారాగణంగా.. ఈవీవీ సత్య నారాయణ దర్శకుడిగా.. సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా కంబైన్స్ బ్యానర్ మీద ఆయన సోదరుడు జి. ఆదిశేష గిరి రావు నిర్మాతగా రీమేక్ చేయగా అక్కడ కూడా విజయం సాధించింది.. అలాగే కన్నడలో సూపర్ స్టార్ విష్ణు వర్థన్ రీమేక్ చేసి ఘన విజయం సాధించడం విశేషం..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meena
  • #Ramanaidu
  • #Surya Vamsam
  • #Venkatesh

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 mins ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

17 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

17 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

22 hours ago

latest news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

3 hours ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

18 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

19 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

19 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version