Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Mitraaw Sharma: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ మిత్రా శర్మ గురించి ఆసక్తికరమైన 10 విషయాలు..!

Mitraaw Sharma: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ మిత్రా శర్మ గురించి ఆసక్తికరమైన 10 విషయాలు..!

  • March 4, 2022 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mitraaw Sharma: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ మిత్రా శర్మ గురించి ఆసక్తికరమైన  10 విషయాలు..!

‘బిగ్ బాస్’ ఓటిటి వెర్షన్ ఇటీవల మొదలైంది. ఇందులో 11 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది మిత్రా శర్మ. ‘నేను ఎంత మాట్లాడతానో… ఏం చేస్తానో చూపిస్తా.. ఫుల్ డ్రామాతో అలరిస్తా’ అంటూ తనకు తనే ఓ హై ఇచ్చుకుంది మిత్రా. అటు తర్వాత హౌస్లోకి వెళ్లిన వెంటనే ఆర్జే చైతుని చూసి ‘అన్న’ అని పిలిచింది. ‘ఎందుకు అన్న అంటున్నారు’ అంటూ చైతు అడిగితే.. ‘అది అంతే’ అంటూ సమాధానం ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ షోకి ముందు వరకు ఈమె ఎక్కువ మందికి పరిచయం లేదు. అసలు మిత్ర ఎవరు? ఎక్కడి నుండీ వచ్చింది? వంటి ఆసక్తికర విషయాలు ఓ లుక్కేద్దాం రండి :

1) 1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో జన్మించింది మిత్రా శర్మ. ఈమె అసలు పేరు మిత్ర బింద. పెరిగింది అంతా ముంబైలోనే..! తన తండ్రి సలహా మేరకు నటన పై మక్కువ పెంచుకుంది.

2) అటు తర్వాత తండ్రి మరణించడంతో ఈమె చాల ఇబ్బందులకు గురయ్యింది.బంధువులు కూడా ఈమెను పక్కకు పెట్టడంతో… నిరాశ చెంది హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది.

3) హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అవకాశాలు కోసం ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరిగింది. ఎన్నో అవమానాలు భరించింది. మొత్తానికి అవకాశాలు దక్కించుకుంది.

4) ‘తొలి సంధ్య వేళలో’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత కూడా రెండు సినిమాల్లో నటించింది కానీ అవి ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

5) ఈమె నార్త్ అమ్మాయే అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు.

6) ‘శ్రీపిక్చ‌ర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మించడానికి కూడా రెడీ అయ్యింది.

7) మొదటి ప్రయత్నంగా ‘బాయ్స్’ అనే బోల్డ్ మూవీని నిర్మించింది. దీని టీజర్, ట్రైలర్ లు కూడా మొన్నామధ్య హాట్ టాపిక్ అయ్యాయి.

8) ‘నేను అవకాశాల కోసం తిరగడం కాదు… నేనే నలుగురికి అవకాశాలు ఇస్తా’ అనే మోటోతో ఈమెకి కలిగినది అంతా అమ్ముకుని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

9) ‘బాయ్స్’ చిత్రంలో మిత్రా శర్మ కూడా ఓ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో మిత్రా గ్లామర్ షో విషయంలో, లిప్ లాక్ ల విషయంలో అస్సలు తగ్గలేదని ట్రైలర్ తో హింట్ ఇచ్చింది.

10) ఈ మూవీ ప్రమోషన్ల కోసం ఏకంగా సన్నీ లియోన్ నే రంగంలోకి దింపింది ఈ అమ్మడు.

11) సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి లక్షకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. నిత్యం తన గ్లామర్ ఫొటోలతో యువతకి మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ అమ్మడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mithraaw Sharma
  • #Mithraaw
  • #Mithraaw Sharma

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

19 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

20 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version