యాంకర్ అనిత చౌదరి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..ఆమె ఫ్యామిలీ ఫోటోలు!

గతంలో స్టార్ యాంకర్స్ లిస్ట్ లో అనిత చౌదరి పేరు కూడా ఉండేది. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్ లోనూ అలాగే సినిమాల్లోనూ కూడా నటిస్తూ బిజీగా ఉండేది అనితా చౌదరి. చిన్నప్పుడే కళా రంగంలో రాణించాలని అనితా చౌదరికి కోరికగా ఉండేదట. అందుకోసమే ఇంట్లో వాళ్లకు తెలీకుండా డ్యాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యిందట. ఆ టైములో ఈమెకు ఓ టెలీఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చిందట. అయితే అది టెలికాస్ట్ అవ్వలేదట.

అనితకి తెలియకుండా ఆమె స్నేహితులు ఫోటోలని ఈటీవీ వారికి పంపించారట. అలా యాంకర్ గా అనిత కెరీర్ మొదలయ్యింది. అటు తరువాత ‘కస్తూరి’, ‘ఋతురాగాలు’,’అమృతం’ ‘నాన్న’ వంటి సీరియల్స్ కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. ‘సంతోషం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘నువ్వే నువ్వే’ ‘ఛత్రపతి’ ‘కేరింత’ ‘గురు’ ‘మన్మధుడు’ తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.ప్రస్తుతం అనిత చౌదరి విదేశాల్లో నివసిస్తూ వస్తున్నారు. అక్కడి ‘ఈటీవీ అభిరుచి’ ఛానల్ లో ఓ ప్రోగ్రాంకు విదేశాల్లో సెటిలైన తెలుగు వాళ్ళని ఆమె ఇంటర్వ్యూ చేస్తూ వస్తుంది.

వాటికి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. అయితే ఇక సినిమాల్లో నటించారా అని అనితని అడిగితే..! నేను ఇప్పటివరకూ ఏది ప్లాన్ చేసుకోలేదు. టైం కి సరెండర్ అయిపోయాను.అదే ఇప్పటి వరకూ నా లైఫ్ ను బాగా లీడ్ చేసింది. ముందుముందు కూడా అది ఎలా చెబితే అలాగే నడుచుకుంటా..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus