Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » పవన్ పక్కన కానిస్టేబుల్ గా కనిపించిన మౌనికా రెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

పవన్ పక్కన కానిస్టేబుల్ గా కనిపించిన మౌనికా రెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • February 26, 2022 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ పక్కన కానిస్టేబుల్ గా కనిపించిన మౌనికా రెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

పవన్ కళ్యాణ్- రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. పవన్ సినిమాకి ఓపెనింగ్స్ రావడం, రికార్డులు కొట్టడం అనేవి సర్వసాధారణమైన విషయాలే. సినిమాలో హైలెట్స్ ఏమైనా ఉన్నా అవి పవన్ తర్వాత చెప్పుకోవాల్సినట్టే ఉంటాయి. ఈ సినిమాలో కూడా పవన్ గురించి ప్రస్తావిస్తూనే అతని పక్కన కానిస్టేబుల్ గా చేసిన అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

Click Here To Watch

‘భీమ్లా నాయక్ … పక్కన కానిస్టేబుల్ హరిణిగా కనిపించిన అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ యూట్యూబర్ మౌనికా రెడ్డి. ‘అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు’ వెబ్ సిరీస్ తో యువతకి దగ్గరైన మౌనిక.. ఆ తర్వాత యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌ సరసన ‘సూర్య’ సిరీస్ లో నటించి మరింత పాపులర్ అయ్యింది.ఇప్పుడేకంగా పవన్ కళ్యాణ్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

ఈ చిత్రంలో పవన్ తో పాటు రానాకి మద్యం సప్లై చేసిన నేరానికి గాను ఉద్యోగం కోల్పోయే వరకు వెళ్తుంది మౌనికా రెడ్డి పాత్ర. ఈమె కోసమే భీమ్లా నాయక్ సస్పెండ్ అవ్వడానికి రెడీ అయ్యి ఈమె ఉద్యోగం పోకుండా ఆపుతాడు. ఈ క్రమంలో మౌనిక చేసిన ఎమోషనల్ సీన్స్ హైలెట్ అయ్యాయి. ఓ రకంగా పవన్ సరసన నటించిన నిత్యా మేనన్ కంటే కూడా ఈమె ఎంటరైనప్పుడే విజిల్స్ పడ్డాయి అంటే ఈమె స్క్రీన్ అప్పీరెన్స్ యువతని ఎంత ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఈమె కెరీర్ కు బాగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ’18 పేజెస్’, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా’ చిత్రాల్లో కూడా ఈమె ముఖ్య పాత్రలు పోషిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Mounika
  • #Mounika reddy

Also Read

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

related news

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

trending news

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

52 mins ago
Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

4 hours ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

5 hours ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

5 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

18 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

4 hours ago
Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

19 hours ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

1 day ago
Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version