Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana: ఆ మాటల అనడంతో హర్ట్ అయిన ఉపాసన!

Upasana: ఆ మాటల అనడంతో హర్ట్ అయిన ఉపాసన!

  • November 2, 2023 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana: ఆ మాటల అనడంతో హర్ట్ అయిన ఉపాసన!

మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు నిమిత్తం ఇటలీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా గత వారం రోజులుగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలోనే వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిలా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన కుమార్తె క్లీన్ కారా చాలా అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈమె ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడినప్పటికీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో ఉపాసన రాంచరణ్ కొందరి మాటలు కారణంగా హార్ట్ అయ్యారని తెలుస్తుంది. ముఖ్యంగా క్లీన్ కారా విషయంలో ఉపాసన చాలా బాధపడినట్లు ఒక వార్త వైరల్ గా మారింది.

ఉపాసన రాంచరణ్ దంపతులకు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు కూతురు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూతురు జన్మించడంతో ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన కుమార్తెతో కలిసి అల్లు అర్జున్ కుమారుడు చాలా సరదాగా ఆడుకుంటూ కనిపించారట అయితే వీరిద్దరూ ఇలా ఆడుకుంటూ ఉండటంతో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు కొందరు వీరిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ సరదాగా మాట్లాడారట.

ఇక క్లీన్ కారా పుట్టినప్పుడు కూడా అభిమానులు ఈ వార్తలను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అయితే తాజాగా ఉపాసన ఎదురుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఉపాసన కాస్త ఫీలయ్యారని తెలుస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి చిన్న పిల్లలను ఎప్పుడూ కూడా చిన్న పిల్లల లాగే పెరగానివ్వాలని వారి చుట్టూ అలాంటి వాతావరణమే క్రియేట్ చేయాలి కానీ ఇలాంటి మాటలు ఏంటి అంటూ కాస్త నోచ్చుకున్నారని తెలుస్తుంది. అయితే మరిది పెళ్లి కావడంతో ఆ మాటలు అక్కడితోనే మర్చిపోయిన ఉపాసన (Upasana) లావణ్య, వరుణ్ పెళ్లి వేడుకలలో సంతోషంగా పాల్గొన్నారని తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Upasana

Also Read

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

trending news

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

16 mins ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

39 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

47 mins ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

5 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

8 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

13 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

15 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version