Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Upasana, Ram Charan: గోల్డెన్ టెంపుల్ లో దర్శనమిచ్చిన ఉపాసన..!

Upasana, Ram Charan: గోల్డెన్ టెంపుల్ లో దర్శనమిచ్చిన ఉపాసన..!

  • April 20, 2022 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana, Ram Charan: గోల్డెన్ టెంపుల్ లో దర్శనమిచ్చిన ఉపాసన..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో దర్శించారు. చరణ్ కోసం అక్కడ ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “కృతజ్ఞతా భావనతో Mr.C(రాంచరణ్) అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించడం జరిగింది. ఆయన ‘RC15’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన అతని తరపున నాకు ఈ పూజలో పాల్గొనే అవకాశం లభించింది.

Click Here To Watch NOW

చరణ్, నేను.. మీ ప్రేమాభిమానాలు కారణంగానే ఈరోజు ఇలా ఉన్నాము” అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఆమె జతచేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విడుదలకి ముందు చరణ్… ఎన్టీఆర్, రాజమౌళి లతో కలిసి ఆ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సూపర్ హిట్ అయ్యింది.. మరో పక్క ‘ఆచార్య’ మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు రాంచరణ్. ఆ మూవీకి అతను కూడా ఓ నిర్మాత.

పైగా సినిమాలో సిద్ధ అనే ముఖ్య పాత్రను పోషించాడు. అందుకే ఆ మూవీ ప్రమోషన్లను దగ్గరుండి చూసుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. మరోపక్క శంకర్ దర్శకత్వంలో అతను చేస్తున్న మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. రాంచరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్‌ పోషిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మరో హీరోయిన్ గా అంజలి నటిస్తున్నట్టు తెలుస్తుంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీ పూర్తయ్యాక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో ఓ మూవీ చేయనున్నాడు రాంచరణ్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Ram Charan
  • #RRR Move
  • #Upasana

Also Read

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

21 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

36 mins ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

1 hour ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version