Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: బండ్ల గణేష్ స్పీచ్ వినే అదృష్టం లేనట్టేనా?

Bheemla Nayak: బండ్ల గణేష్ స్పీచ్ వినే అదృష్టం లేనట్టేనా?

  • February 16, 2022 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: బండ్ల గణేష్ స్పీచ్ వినే అదృష్టం లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులలో బండ్ల గణేష్ ఒకరనే సంగతి తెలిసిందే. పవన్ తో మరో సినిమాను నిర్మించాలని బండ్ల గణేష్ ఆశిస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది. అయితే అతి త్వరలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో త్వరగా ఈ ఈవెంట్ ను జరపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఫిబ్రవరి నెల 21వ తేదీన యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం.

Click Here To Watch

భీమ్లా నాయక్ విడుదలైతే కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల శివరాత్రికి రిలీజ్ కానుంది. ఏడాది కూడా పూర్తికాకముందే పవన్ తను నటించిన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ సినిమా ఈవెంట్ అంటే బండ్ల గణేష్ కచ్చితంగా వస్తారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఈవెంట్ కు బండ్ల గణేష్ వచ్చే ఛాన్స్ లేదని బోగట్టా.

భీమ్లా నాయక్ కు పని చేసిన ఒక వ్యక్తితో బండ్లకు విభేదాలు ఉండటమే బండ్ల గణేష్ కు ఈవెంట్ కు ఆహ్వానం అందకుండా ఉండటానికి కారణమని తెలుస్తోంది. అయితే పవన్ నుంచి ఆహ్వానం అందితే మాత్రం బండ్ల గణేష్ ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బండ్ల గణేష్ స్పీచ్ ను పవన్ అభిమానులు ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో హైపర్ ఆది స్పీచ్ ఉండనుంది.

ఆది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని కావడం గమనార్హం. భీమ్లా నాయక్ ఈవెంట్ లో పవన్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. పవన్ మూవీ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Bheemla Nayak
  • #Hyper aadi
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version