Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మాస్ రాజాకి ఈ సినిమా కలిసొచ్చేలా ఉందే!

మాస్ రాజాకి ఈ సినిమా కలిసొచ్చేలా ఉందే!

  • January 4, 2021 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ రాజాకి ఈ సినిమా కలిసొచ్చేలా ఉందే!

ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ సరైన సక్సెస్ ని అందుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డిస్కోరాజా’ కూడా డిజాస్టర్ అయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రవితేజ. తనకు ‘డాన్‌ శీను’, ‘బలుపు’ లాంటి సూపర్‌ హిట్ సినిమాలను ఇచ్చిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది.

ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి సరైన మాస్ సినిమా ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘క్రాక్’ డిజిటల్ రైట్స్ కు కాస్త డిమాండ్ పెరిగినట్లు సమాచారం. తెలుగు ఓటీటీ ‘ఆహా’ తొలిసారి భారీ మొత్తం చెల్లింది ఈ సినిమా కొనడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏడున్నర కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిందట. అల్లు అరవింద్ కి నిర్మాత ఠాగూర్ మధుకి ఉన్న సాన్నిహిత్యంతో ఈ డీల్ కి సంబంధించిన చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే డిజిటల్ హక్కుల ద్వారా కనీసం పది కోట్లు సంపాదించాలని నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ సంస్థతో బేరాలు సాగుతున్నట్లు సమాచారం. ఎనిమిది నుండి తొమ్మి కోట్ల రేంజ్ లో డిజిటల్ రైట్స్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. వరుస ప్లాప్ లతో రవితేజ మార్కెట్ కాస్త తగ్గినా.. ఈ సినిమాకి కేవలం డిజిటల్ రైట్స్ ద్వారా రూ.9 కోట్లు వస్తుండడం విశేషమనే చెప్పాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack
  • #Mass Maharaja Ravi Teja
  • #Ramajogayya Sastry
  • #Ramya Behara

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

38 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version