Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » యూత్‌కు… లేడీస్‌కు… న‌చ్చే సినిమా ‘ఐ ల‌వ్ యు’ : ఉపేంద్ర

యూత్‌కు… లేడీస్‌కు… న‌చ్చే సినిమా ‘ఐ ల‌వ్ యు’ : ఉపేంద్ర

  • June 10, 2019 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూత్‌కు… లేడీస్‌కు… న‌చ్చే సినిమా ‘ఐ ల‌వ్ యు’ : ఉపేంద్ర

‘ఓం’, ‘ఏ’, ‘సూపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో సంచలనం సృష్టించిన కన్నడ కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర. ఆయన సినిమా తెలుగులో విడుదలవుతుందటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. తెలుగు బాక్సాఫీస్ ను ఆయన సినిమాలు షేక్ చేసిన సందర్భాలెన్నో. కొత్త విరామం తరవాత మరోసారి తెలుగులో తన సినిమాను విడుదల చేస్తున్నారు ఉపేంద్ర.

ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న సినిమాను విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి విశాఖ తీరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఉపేంద్ర మాట్లాడుతూ “విశాఖపట్టణం అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చాక థ్రిల్లయ్యా. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు. శని, ఆదివారాలు బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వాతావరణం చాలా బాగుంది. అంతకు మించి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఇంకా బాగున్నాయి. చంద్రుగారితో నా కాంబినేషన్‌లో ‘ఐ లవ్ యు’ సెకండ్ ఫిల్మ్. ‘రా’గా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి లేడీస్ ఫిల్మ్ అవుతుంది. అంత అందమైన, ఏమీ కోరని ప్రేమ గురించి చెప్పే సినిమా ఇది. నా సినిమాల తరహాలో రెగ్యులర్ లవ్, పోస్ట్ మార్టమ్ సన్నివేశాలు ఉంటాయి. ఎక్స్‌ట్రాడిన‌రీ ఎమోష‌న‌ల్ మూవీ. తప్పకుండా భార్యాభర్తలు వచ్చి సినిమా చూడాలి. ఫస్ట్ యూత్ ఆడియన్స్ అందరూ రండి. తరవాత భార్యాభర్తలను పంపండి. ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమను ఎలా చూపించాలి? అనే చక్కటి సందేశంతో చేసిన చిత్రమిది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి.

ఆర్. చంద్రు మాట్లాడుతూ “నేను విశాఖపట్టణం రావడం ఇది రెండోసారి. గంటా శ్రీనివాసరావుగారు వాళ్ళబ్బాయి రవితో సినిమా చేయాలని ఫోన్ చేయడంతో తొలిసారి వచ్చాను. మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో తప్పకుండా రవితో సినిమా చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే…. ఉప్పీ సార్‌ ‘బ్రహ్మ’ చేశాను. ఇప్పుడీ ‘ఐ లవ్ యు’ రెండో సినిమా. తెలుగులో కూడా నా రెండో సినిమా ఇది. ఇంతకు ముందు ల్యాంకో హిల్స్ శ్రీధర్ తెలుగులో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ నా తొలి సినిమా. గొప్ప నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్రగారితో డిస్క్స్ చేసి ఈ సినిమా చేశా. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఉదాహరణకు… టీనేజ్‌లో మన ప్రేమను ఎవరికి చెప్పాలో? ఎలా చెప్పాలో? తెలియక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటారు. ‘ఐ లవ్ యు’ ఎక్కడ.. ఎవరికి… ఎలా… చెప్పాలనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. అలాగే, ఉపేంద్ర సార్ క్యారెక్ట‌రైజేష‌న్ మ‌స్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌తో ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో లేచి క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. ప్రామిస్ చేస్తున్నా… క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ‘ఐ లవ్ యు’ అని చెప్తారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఉపేంద్రగారితో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. కుదిరితే ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి ఉప్పీ సార్ తో సినిమా చేయాలనుకుంటున్నా” అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డా. కిరణ్ తోటంబైల్ మాట్లాడుతూ “ఒక పెద్ద సినిమాకు నేను సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఉపేంద్ర సార్, రచితా రామ్, కన్నడలో స్టార్ దర్శకుడు ఆర్. చంద్రు కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమా చూసి మాకు మద్దతు ఇవ్వాలని, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

సోను గౌడ మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఉపేంద్ర సార్, చంద్రు సార్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఇదే నా తొలి తెలుగు సినిమా. ప్లీజ్… సినిమా చూడండి. పాటలు, ట్రైల‌ర్‌లో నేను కనిపించలేదు. అందువల్ల, సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది మీకు తెలియదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా. అదేంటో సస్పెన్స్. సినిమా చూస్తే నా క్యారెక్ట‌ర్‌కి ఉన్న‌ ఇంపార్టెన్స్ తెలుస్తుంది” అని అన్నారు.

కెజిహెచ్ హాస్పిటల్ సూప‌ర్‌డెంట్‌ డా. అర్జున మాట్లాడుతూ “ఉపేంద్రగారి ‘ఐ లవ్ యు’ మూవీ పాటల విడుదల కార్యక్రమం విశాఖలో జరగడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారి సినిమాలు ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశాఖలో సినిమా షూటింగ్ చేసినా… ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలు జరిగినా… ఆ సినిమా సూపర్ హిట్టే. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తాయి” అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #I Love You Movie
  • #R Chandru
  • #Rachita Ram
  • #Sonu Gowda
  • #Upendra

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version