Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » UI First Review: రెండు క్లైమాక్సులు.. ట్రైలర్ ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందా?

UI First Review: రెండు క్లైమాక్సులు.. ట్రైలర్ ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందా?

  • December 19, 2024 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

UI First Review: రెండు క్లైమాక్సులు.. ట్రైలర్ ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందా?

[Click Here For Full Review]

కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra Rao) సినిమాలు అన్నీ రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. కంటెంట్ కి బోల్డ్ నెస్ యాడ్ చేస్తే అది ఉపేంద్ర సినిమా అని భావించే వాళ్ల సంఖ్య ఎక్కువ. అంతేకాదు హీరోగా కూడా డిఫరెంట్ రోల్స్ చేయొచ్చు అని చాటి చెప్పింది ఉపేంద్రనే. ‘A’ ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి సినిమాలతో అలరించిన ఉపేంద్ర… ‘UI ది మూవీ’ ( UI The Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉపేంద్ర డైరెక్షన్లో రూపొందిన సినిమా ఇది.

UI First Review:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!
  • 2 సంధ్య థియేటర్ తెరవెనుక చరిత్ర.. ఎన్ని ఘట్టాలో..!
  • 3 లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. నవీన్ మనోహరన్ (G. Manoharan) సహా నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై కొందరి దృష్టి పడింది. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమాని కొంతమంది టాలీవుడ్ పెద్దలకి చూపించారట.

వారి టాక్ ప్రకారం ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్..లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు మేకర్స్ ను అభినందించాలి అంటున్నారు. ఉపేంద్ర దర్శకుడిగానే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు వేయించుకున్నారట. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని, ఫిలిం మేకింగ్లో క్వాలిటీ కనిపించిందని, అటెన్షన్ పే చేసి చూసేలా…

చాలా సీన్లు ఉన్నాయని, వాటి కోసమైనా ‘UI’ సినిమాని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు అని వారు అంటున్నారు. మరి డిసెంబర్ 20న మార్నింగ్ షోలు ముగిశాక.. ‘UI’ టాక్ ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

‘పుష్ప 2’.. ఇంకాస్త పుంజుకోవాలి..!

2 hours ago

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jisshu Sengupta
  • #Murali
  • #Nidhi Subbaiah
  • #Sunny leone
  • #UI The Movie

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

22 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

24 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 day ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version