Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఉప్పెన డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫొటో వైరల్

ఉప్పెన డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫొటో వైరల్

  • February 20, 2021 / 09:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉప్పెన డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫొటో వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక ప్రేమ కథ పెను సంచలనం సృష్టించింది. అసలు సినిమాలకు జనాలు వస్తారా లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా జనాలు ఉప్పెన లాంటి ప్రేమను కురిపించారు. ఉప్పెనతో మొత్తం కరోనా బయం పోయిందనే చెప్పాలి. ఇక ఏ సినిమా అయినా సరే ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చు. కంటెంట్ బావుంటే ఆటోమేటిక్ గా హిట్టవుతాయని చెప్పవచ్చు. అయితే మొదట ఉప్పెన హిట్టవ్వడానికి కారణం దర్శకుడు బుచ్చిబాబు అనే చెప్పాలి.

అతను ఎంచుకున్న కథే మేజర్ ప్లస్ పాయింట్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఆర్య నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. గురువు జయాపజయాలను లెక్క చేయకుండా ఒక విధంగా అతని సక్సెస్ లో ఎంతగానో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్ నేనొక్కడినే సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ పోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో బుచ్చిబాబు మహేష్ బాబు సీన్ కు క్లాప్ కోడుతున్నట్లు ఉన్నాడు. బుచ్చిబాబు ఉప్పెన తీయడానికి ఎంత కష్టపడ్డాడో అక్కడే అర్ధమవుతోంది. ఎన్నో ఏళ్లు శ్రమిస్తే గాని ఫైనల్ గా ఒక రూట్లోకి రాలేదు.

ఇక సుకుమార్ తెరకెక్కించిన ప్రతి సినిమా రైటింగ్ డిపార్ట్మెంట్ లో బుచ్చిబాబు హ్యాండ్ ఎంతో ఉందట. ఆ విషయాన్ని రంగస్థలం సక్సెస్ మీట్ లోనే వివరించాడు సుకుమార్. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ లోనే మరో రెండు సినిమాలను చేయనున్నాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine Movie
  • #Buchi Babu
  • #Mahesh Babu
  • #Sukumar
  • #Vijay Sethupathi

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

4 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

7 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

9 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

18 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

18 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

6 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

7 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version