Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Sirish: పాజిటివ్ టాక్‌తో శిరీష్ అంత పెద్ద టార్గెట్ రీచ్ అవుతాడా?

Allu Sirish: పాజిటివ్ టాక్‌తో శిరీష్ అంత పెద్ద టార్గెట్ రీచ్ అవుతాడా?

  • November 4, 2022 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: పాజిటివ్ టాక్‌తో శిరీష్ అంత పెద్ద టార్గెట్ రీచ్ అవుతాడా?

‘‘మంచి మనసు గల మా బాలయ్య చెయ్యి పడితే అంతే…. మీకు తిరుగు ఉండదు… కంగ్రాచ్యులేషన్స్’’ అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. యంగ్ హీరో అల్లు శిరీష్, మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రాకేష్ శశి డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని, విజయ్ కలిసి నిర్మించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఊర్వశివో రాక్షసివో’..ప్రోమోస్ ప్రామిసింగ్‌గా అనిపించడమే కాక మూవీ మీద అంచనాలు పెంచేశాయి..

ఈ శుక్రవారం ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రేక్షకుల మందుకొచ్చింది.. అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని శిరీష్‌ని బ్లెస్ చేశారు బాలయ్య. అన్నట్టుగానే చిత్రానికి మంచి స్పందన వస్తోంది.. దీంతో బాలయ్య మాట నిజమైంది.. శిరీష్ కోరిక తీరింది అంటూ పోస్టులు చేస్తున్నారు అభిమానులు..

ఈ జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలతో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెరిగే అవకాశముందని, దాదాపు 7 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్‌ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.. ‘‘ఊర్వశివో రాక్షసివో’ ఫన్ ఎంటర్‌టైనర్, శిరీష్, అను కెమిస్ట్రీ బాగుంది.. సెకండాఫ్‌లో సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ ఇరగదీసేశారు.. వర్త్ వాచింగ్ ఫిల్మ్’’ అని చెప్తున్నారు..

అల్లు వారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్ ఇప్పటివరకు సరైన సినిమా పడక, బ్రేక్ రాక చాలా ఇబ్బంది పడ్డాడు.. లాస్ట్ మూవీ ఇచ్చిన అనుభవంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుని చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ అనుకున్న టార్గెట్‌ని కనుక రీచ్ అయితే శిరీష్ కెరీర్‌కి బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Balakrishna
  • #Urvashivo Rakshashivo

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

6 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

7 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

7 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

9 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

11 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version