Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

  • November 10, 2025 / 03:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

సినిమా పరిశ్రమలో పోటీ అనేది కామన్‌. అదే పోటీ తండ్రీ కొడుకుల మధ్య ఉంటే.. ఆ మధ్యలోకి బాబాయి కూడా వస్తాడని తేలితే ఆ పోటీ ఇంకా ఇంకా అదిరిపోతుంది కదా. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ పరిస్థితే ఉంది. ఓవైపు ‘మీసాల పిల్ల’ అంటూ శివ శంకర్‌ వరప్రసాద్‌ (చిరంజీవి) తన మాజీ భార్యను ఆటపట్టిస్తుంటే.. మరోవైపు ‘చికిరి.. చికిరి’ అంటూ తన ప్రేయసి వెనుక పెద్ది (రామ్‌చరణ్‌) పడుతున్నారు. ఈ ఇద్దరూ కలసి రికార్డులు తిరగరాస్తుంటే.. మధ్యలో ఉస్తాద్‌ (పవన్‌ కల్యాణ్‌) మైఖేల్‌ జాక్సన్‌ స్టైల్‌లో వస్తాడని టాక్‌.

Ustad Bhagath Singh

‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా టీమ్‌ ఇటీవల రిలీజ్‌ చేసిన ‘మీసాల పిల్ల’ పాట్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం, ఉదిత్‌ నారాయణ్‌ వాయిస్‌, చిరంజీవి గ్రేస్‌ కలసి ఈ ఈ పాట ఇప్పటికీ ట్రెండ్‌ అవుతోంది. 50కిపైగా మిలియన్‌ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతోంది. ఈ రికార్డును చిరు తనయుడు రామ్‌చరణ్‌ రెండు రోజుల్లోనే బ్రేక్‌ చేసేశాడు. ‘చికిరి చికిరి’ అంటూ వచ్చి తన మాస్‌ మూమెంట్స్‌తో అలరిస్తున్నాడు.

ustad bhagath singh team viral reply

‘పెద్ది’ సినిమాలోని చికిరి పాట తక్కువ సమయంలోనే 50 మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఓ అభిమాని సోషల్‌ మీడియాలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సినిమా టీమ్‌ను ట్యాగ్ చేసి ‘మీసాల పిల్ల..’ హిట్.. ‘చికిరి చికిరి..’ హిట్‌.. నెక్స్ట్‌ మనమే’ అని రాసుకొచ్చాడు. దానికి ఆ సినిమా సోషల్‌ మీడియా టీమ్‌ రియాక్ట్‌ అయింది. ఆ రియాక్షనే ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలు పెంచుకోండి’ అని రాసుకొచ్చింది.

ustad bhagath singh team viral reply

నిజానికి ఈ నెల 31న ఓ పార్టీ సాంగ్‌ను రిలీజ్‌ చేయాలని ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా టీమ్‌ అనుకుంటోందని సమాచారం. ఇటీవల టీ్‌ రిలీజ్‌ చేసిన మైఖేల్‌ జాక్సన్‌ స్టైల్‌ పవన్‌ కల్యాణ్‌ లుక్‌ అందులోనిదే అని చెబుతున్నారు కూడా. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఓ కొలిక్కి వస్తే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తారట.

అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chikiri Chikiri
  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #meesala pilla
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

9 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

21 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

5 mins ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

25 mins ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

5 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

6 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version