Vaani Kapoor: నాని హీరోయిన్ వాణి కపూర్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • August 21, 2023 / 05:11 PM IST

కొంతమంది హీరోయిన్లు ఎందుకో పెద్ద హీరోల సినిమాలతో లాంచ్ అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అందులో వాణి కపూర్ ఒకరు. నాని బాలీవుడ్ నిర్మాతలతో చేసిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం (‘బ్యాండ్ బజావో భారత్’ రీమేక్) ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణి కపూర్. ఈ మూవీలో తన లుక్స్ తో యాక్టింగ్ తో ఆకట్టుకుంది.కానీ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు పట్టలేకపోయింది. అడపా దడపా బాలీవుడ్లోనే సినిమాలు చేస్తున్నా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది.

తెలుగులో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ లో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంది. ఒకవేళ ఆ సినిమాకి కనుక ఈమె ఒప్పుకుని ఉంటే.. తెలుగులో బాగా ప్రమోట్ అయ్యేది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇంకా ఆఫర్లు వచ్చేవి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఇలా పడిగాపులు కాస్తుంది. (Vaani Kapoor) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus