Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vaishnav Tej: చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న వైష్ణవ్ తేజ్.. ఏం చేశాడంటే?

Vaishnav Tej: చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న వైష్ణవ్ తేజ్.. ఏం చేశాడంటే?

  • November 21, 2023 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న వైష్ణవ్ తేజ్.. ఏం చేశాడంటే?

మెగా హీరోలలో ఒకరైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. కొండపొలం, రంగరంగ వైభవంగా మంచి కాన్సెప్ట్ లతో తెరకెక్కినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో తడపడ్డాయి. ఆదికేశవ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోగా ఇప్పటికే ఈ ట్రైలర్ కు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆదికేశవ ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైష్ణవ్ తేజ్ చిరంజీవిపై అభిమానాన్ని చాటుకోగా అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో చరణ్ అన్న షో స్టీలర్ అని వైష్ణవ్ తేజ్ తెలిపారు. రామ్ చరణ్ వేసుకునే డ్రెస్సింగ్ కానీ చరణ్ నడిచే విధానం కానీ ఎంతో ఆకట్టుకుందని వైష్ణవ్ తేజ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విలన్ రోల్ లో నటించడానికి తాను సిద్ధమేనని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.

తల మీద చిరు అని అక్షరాలు ఉన్న ఫోటో గురించి వైష్ణవ్ తేజ్ స్పందిస్తూ పెద మామయ్య పుట్టినరోజు సమయంలో అందరూ ఏదో ఒక బహుమతిని ఇచ్చేవారని అన్నయ్య కత్తిని బహుమతిగా ఇవ్వగా నేను నా ప్రాణం తప్ప ఏం బహుమతిగా ఇవ్వగలనని ఆలోచించానని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చిరు అనే పదం నా తలకు సరిపోతుందని తల మీద చిరు అనే అక్షరాలను రాసుకున్నానని వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) చెప్పుకొచ్చారు.

ఆదికేశవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. ఈ నెల 22వ తేదీన ఆదికేశవ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. జోజు జార్జి విలన్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ లో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. శ్రీలీల ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vaishnav Tej

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

7 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version